VIEW MORE SONGS

Enni janmalettina Song Lyrics



ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని అందంగా పెరగాలని
చిట్టి గౌను వయసులోంచి చరలోకి రావాలని
పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలని
ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ

ఎన్ని జన్మలెత్తిన మగవాడై పుట్టాలని మీసాలే పెంచాలని
పొట్టి లాగు వయసు దాటి ప్యాంటు నేను తొడగాలని
పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
అన్నీ అన్నీ అన్నీ అన్నీ పుచ్చుకోవలనీ
ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ చచ్చే ఆశ

నిన్నంటు చూశాక మాటాడే ఆశ
మాటల్నే కలిపాక మనసిచ్చే ఆశ
ఇద్దరికీ ప్రేమన్నది కలగాలని ఆశ
పెద్దలకి మనసంగతి తెలియాలని ఆశ
పెద్దలకి తెలిశాక పెళ్లంటూ కుదిరాక
తాళంటు బిగిశాక గోలంతా ముగిశాక
ఫలహారం తిన్నాక పడకింటికి చేరాక
తలుపుల్ని మూశాక తలగడని సర్దాక
బెడ్ లైటే ఆర్బాక వడ్డాణం విప్పాక
దగ్గరగా జరిగాక బిగ్గరగా
చెప్పూ ఆశ ఆశ ఆశ దోశ దోచే ఆశ

గోడలకి మన గొడవలు తెలియొద్దని ఆశ
మంచం మన ముచ్చట్లను చూడొద్దని ఆశ
పడకింట్లో పెనవేతలు ఆపాలని ఆశ
డాబాపై దోబూచులు ఆడాలని ఆశ
డాబా పైకెక్కాక దాహలే పెరిగాక
వెన్నెల్లో తడిశాక వెచ్చంగా మరిగాక
ముద్దుల్లో మునిగాక మునుముందుకు వెళ్ళాక
గుణకారం చేశాక ఘనకార్యం జరిగాక
అది కాస్త తెలిశాక ఆనందం ఎగిసాక
మరికాస్త అడిగాక అడిగాకా
చెప్పూ ఆశ ఆశ జిగి జిగి జిగి జిగి జిగి జిగి
ఆశదోశ జిగి జిగి జిగి జిగి జిగి జిగి తీర్చే ఆశ

ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని అందంగా పెరగాలని
చిట్టి గౌను వయసులోంచి చరలోకి రావాలని
పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలని
ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ
Song Name Nemali kannoda Song Lyrics
Singer's Udit Narayan,Vivek Hariharan
Category Tollywood Songs
Movie Name Okato Number Kurradu Telugu Song Lyrics

Who is the director & music director of the Okato Number Kurradu Telugu movie ?

Not Answered

What are the top songs of Okato Number Kurradu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Okato Number Kurradu Telugu movie ?

Not Answered