VIEW MORE SONGS

Im in Love Song Lyrics



తొలి తొలిగా తొలకరిగా
తోసెను ముందుకు తొందరలు
కలివిడిగా కలిసెనుగా
చూపుల దొంతరలు

మనసును గట్టి మేళమే
మనువుకు తట్టి లేపగా
మెలకువలో కళలు కనే మెలికలతో
ఈ సందల్లో సంద్రాలు నిలువెల్లా ముంచేస్తుంటే

నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్
నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్

దూరం మాయం కానీ ప్రాయం సాయం రాని
నాలో పొంగే ప్రేమే నీకే సొంతం కానీ
మాటే పలికే మంత్రం
మనసే మంగళ సూత్రం
నీలో నాలో వయసుల వేడి అగ్నిహోత్రం

నీకు నాకు చేరువైన ఈ వరసలు మరి
నీతో సాగె మనసు నిన్ను కోరి
మగసిరికి సొగసిరికి
మాది కలిసే సుముహూర్తంలో

నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్
నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్

బిందె లోతుల్లోన రింగే తీసే సీను
గుండెలోతుల్లోంచి లాగిందంట నన్ను
మనసే చిటికెన వేలై కలిసే ప్రేమకు వేలై
రోజు చూస్తూ ఉంది నీకై వేయి కల్లై

నువ్వు నేను ఆగలేని ఈ తొందర తెలిసే
గుండెల్లోనే మంటపాలు వెరిసి
విరిసిన ఈ తలపులిలా
కురిసేను లే అక్షింతలుగా
నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్
నాలో ఎమ్ జరిగిందో ఏమో ఐఅం ఇన్ లవ్
Song Name Subramanyam for sale Song Lyrics
Singer's Rahul Nambiar
Category Tollywood Songs
Movie Name Subramanyam for sale Telugu Song Lyrics

Who is the director & music director of the Subramanyam For Sale Telugu movie ?

Not Answered

What are the top songs of Subramanyam For Sale Telugu movie ?

Not Answered

Which is the most famous song in Subramanyam For Sale Telugu movie ?

Not Answered