VIEW MORE SONGS

Preme Santosham Song Lyrics



హృదయం పరిగెడుతోందే
నీతో నీడల్లే
దేఖో కైసా ప్యార్ హాయ్
కైసా ఇష్క్ హాయ్
తుజహ్ పే మేర రహి హై
అహెయిన్ బహార్ రహి హై
హర్ సాస్ సాస్ తేరే
దీవానాపం మెయిన్
దేఖో కైసా ప్యార్ హై
కైసా ఇష్క్ హై
తుజహ్ పే మర రహి హై
అహెయిన్ బహార్ రహి హై
హర్ సాస్ సాస్ తేరే
దీవానాపం మెయిన్

బేబీ యు హావ్ గాట్ మీ న్యూ సన్షైన్
ఇన్ థిస్ నైట్ యేః నెవెర్ వన్నా లెట్ యు గో
గల గల గాలి లోన
చిగురాకు తేలుతున్న
నీ జతలోన నేనున్నా
సంజన సంజన
ప్రేమే సంతోషం ప్రేమే ఉల్లాసం
నిండుగా ఈ నిముషం పరవశమే
అందని ఆకాశం ఆమని పూమాసం
అందేనా నాకోసమే

ఫుల్ మూన్ డే ల ఉంది
పక్కనుంటే నువ్విలా
దిల్ ఏ టేక్ ఆఫ్ అయింది
గాల్లో ఏరోప్లేన్ ల
ప్రతి స్ట్రీట్ లైట్ నవ్వుతుంది
పువ్వుల నీల నీల
పెర్ఫ్యూమ్ కురిసే జలపాతంలా
మిలమిల పలుకుల పెదవుల్లోన తడిసానే
రేడియం మెరిసే గడియారంలా
గిలగిలా నగవు మహిమాల్లో మై -మరిచానే
చెలియా నా తొలి ఉదయం
నీలా వెలిగిందే
దేఖో కైసా ప్యార్ హై
కైసా ఇష్క్ హై
తుజహ్ పే మర రహి హై
అహెయిన్ బహార్ రహి హై
హర్ సాస్ సాస్ తేరే
దీవానాపం మెయిన్
దేఖో కైసా ప్యార్ హై
కైసా ఇష్క్ హై
తుజహ్ పే మర రహి హై
అహెయిన్ బహార్ రహి హై
హర్ సాస్ సాస్ తేరే
దీవానాపం మెయిన్

ప్రేమే సంతోషం ప్రేమే ఉల్లాసం
నిండుగా ఈ నిముషం పరవశమే
అందని ఆకాశం ఆమని పూమాసం
అందేనా నాకోసమే

Song Name Nee kosam Song Lyrics
Singer's MLR Karthikeyan
Category Tollywood Songs
Movie Name Surya Vs Surya Telugu Song Lyrics

Who is the director & music director of the Surya Vs Surya Telugu movie ?

Not Answered

What are the top songs of Surya Vs Surya Telugu movie ?

Not Answered

Which is the most famous song in Surya Vs Surya Telugu movie ?

Not Answered