VIEW MORE SONGS

Mella Mellaga Song Lyrics



మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో
కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తు లాగ అల్లావే

కళా నిజాం ఒకే క్షణం
అయోమయంగా ఉందే
చెరో సగం పంచె విధం
ఇదేమిటో బాగుందే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో
కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తు లాగ అల్లావే

నీతో చేరుతూ ఏదో కొత్తగా
మరో నేనులా మారానే
పాద రమ్మని అలా వేలితో
కాలాన్నే ఇలా ఆపావే

ఎందుకేమో ముందు లేదే ఈ హాయి
సందడేమో అల్లుతునే నీవైపోయే

ప్రతి క్షణం సంతోషమే
నేనెప్పుడూ చూడందే
ప్రపంచమే చూసానులే
నీల ఏది లేదంతే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో
కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తు లాగ అల్లావే

మెరిసే లోపలే మనసే ఏ
మురిసే నీవిలా కలిసే ఏ
నిముషాలు రోజులే
నిలిచెను చేతిలో
నేనుంటా నీడలా ఇలా
నీతోనే అన్ని వేళలా

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే
అల్లరేదో తెచ్చాడే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే
ఆశాలేవో ఇచ్చాడే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో
కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తు లాగ అల్లావే
Song Name Mella Mellaga Song Lyrics
Singer's Sid Sriram,Aditi Bhavaraju
Category Tollywood Songs
Movie Name ABCD Telugu Song Lyrics

Who is the director & music director of the ABCD Telugu movie ?

Not Answered

What are the top songs of ABCD Telugu movie ?

Not Answered

Which is the most famous song in ABCD Telugu movie ?

Not Answered