VIEW MORE SONGS

Khiladi Koona Song Lyrics



ఖిలాడీ కూన పల్ పల్ పేచీలేల నాతోనా
కన్నులతో తేరి పారా చుస్తవేంలో బొలోనా

సిల్లీ గ పై పై నాపై అలిగిన
నమ్మేదే లేదోయి ఏమైనా
నువ్విలా పరి పరి కసిరిన హ
కన్నీరే రాధే ప్రేమేనా

డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు ఇళ్ల గడి గడి
డిస్టర్బ్ చెయ్యరా డిస్టర్బ్ చెయ్యరా రోజు కనబడి
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు గడి గడి కనబడి
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు వస్తా వడి వడి

డోన్ట్ డిస్టర్బ్
డోంట్ డిస్టర్బ్

చుట్టూరా చూస్తే నీకు ప్రేమే కనబడు లోకాన
వున్నది ప్రేమే కానీ పదుగురికే నే పంచన
ఆఅ మాత్రం మాటే ఇస్తే జానే జానా
నీకంటూ నేనే లేనే లేనా
ఇళ్ల న ధరి కాచే కుర్ర దాన
ఎల్లాగే నీతో ఏవైనా

డిస్టర్బ్ చేయకు డిస్టర్బ్ చేయకు ఇళ్ల పడి పడి
డిస్టర్బ్ చెయ్యరా డిస్టర్బ్ చెయ్యరా నన్నే మరి మరి
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు ఎదురుగా నిలబడి
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు రానా ఎగ బడి

డోన్ట్ డిస్టర్బ్
డోంట్ డిస్టర్బ్

కంగారు పేరు చూడు అసవిడు న పైన
ఎలాగ తూర్పు పడమర ఒకటయ్యేది బొలోనా
గుండ్రంగా ఉందోయి భూమి తెలుసునా హ
వత్సవాయి తిరిగి ఏమైనాఅ

అందాకా వస్తే నీతో లేనా దేనా
చూద్దాం లే ఆ పైన ఆ

డిస్టర్బ్ చేయకు డిస్టర్బ్ చేయకు ఇళ్ల శ్రమపడి
డిస్టర్బ్ చేయరా డిస్టర్బ్ చేయరా వొళ్ళో పడి మరి
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు పడతాయి ఇక మరి
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు చూస్తా తదుపరి
Song Name Satyam Emito Song Lyrics
Singer's Deepu,Usha
Category Tollywood Songs
Movie Name Athidhi Telugu Song Lyrics

Who is the director & music director of the Athidhi Telugu movie ?

Not Answered

What are the top songs of Athidhi Telugu movie ?

Not Answered

Which is the most famous song in Athidhi Telugu movie ?

Not Answered