VIEW MORE SONGS

Prema Kanna Song Lyrics



ప్రేమ కన్నా ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం

యేదే పెట్టె సోదే ఓ ఆపదై వేదించగా
అదే పొంగే సూదై ఏ దేవతో దీవించగా

థిస్ ఇస్ మై లవ్ థిస్ ఇస్ మై లవ్
ఇదో కథలే ఇదో జతలే

ప్రేమ కన్నా ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం

కలవరమొక వరమనుకో కళలను కంటూ
ప్రతి నిమిషము నీదనుకో జత పడి వుంటూ

నింగి నెలకి స్నేహం ఎప్పుడైనది
అప్పుడే కదా ప్రేమ చప్పుడైనది

వలపే సోకని నాడు ఎడారే గుండె చూడు
ముళ్ళని చూడకు నేడు గులాబీ పూలకు

థిస్ ఇస్ మై లవ్ థిస్ ఇస్ మై లవ్
ఇదే కథలే ఇలా మొదలే

ప్రేమ కన్నా ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం

నిదురేరగని తనువులతో నిలువని పరుగు
మధువుల తడి పెదవులతో పిలవని పిలుపు

మండుటెండలా తాకే పండు వెన్నెల
కొండా వాగు ల మారే ఎండమావుల

కనులే మూయను నేను జపిస్తూ ప్రేమ రూపం
కవితే రాయను నేను లికిస్త నీ స్వరూపం

థిస్ ఇస్ మై లవ్ థిస్ ఇస్ మై లవ్
ప్రతి యెదలో ఇదో కథలే

ప్రేమ కన్నా ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణం
ప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగం

యేదే పెట్టె సోదే ఓ ఆపదై వేదించగా
అదే పొంగే సూదై ఏ దేవతో దీవించగా

థిస్ ఇస్ మై లవ్ థిస్ ఇస్ మై లవ్
ఇదో కథలే ఇదో జతలే
Song Name Prema Kanna Song Lyrics
Singer's Ananthu,Rajesh
Category Tollywood Songs
Movie Name Astram Telugu Song Lyrics

Who is the director & music director of the Astram Telugu movie ?

Not Answered

What are the top songs of Astram Telugu movie ?

Not Answered

Which is the most famous song in Astram Telugu movie ?

Not Answered