VIEW MORE SONGS

Nuvvu Yevvari Song Lyrics



నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో

తెలియదే ఎవ్వరికి తెలదే ఎన్నటికీ
అందుకే ని కధకి అంతులేదెప్పటికీ
తీరాలు లేవే ప్రేమ నీ దారికి

కలతలే కోవెలయి కొలువయే విలయమా
వలపులో నరకమే వరమని విరహమా
తాపమే దీపమా వేదనే వేదమా
శాపమే దీవెన నీకిదే న్యాయమా

కన్నీరు అభిషేకమ నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే యాగమా
ప్రాణాయామ

నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో

రెప్పలే దాటాదే ఎప్పుడు ఏకల
నింగినే తాకథే కడలిలో ఏ ఆలా
నేలపై నిలవదే మెరుపులో మిలమిల
కాంతిలా కనబడే బ్రాంతి ఈ వెన్నెల

అరణ్యాల మార్గమా అసత్యాల గమ్యమా
నీతో ప్రయాణమే పాపమా
ప్రాణాయామ

నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో

తెలియదే ఎవ్వరికి తెలదే ఎన్నటికీ
అందుకే ని కధకి అంతులేదెప్పటికీ
తీరాలు లేవే ప్రేమ నీ దారికి
Song Name Gundello gulabila Song Lyrics
Singer's K.S. Chitra,Shankar Mahadevan
Category Tollywood Songs
Movie Name Malliswari Telugu Song Lyrics

Who is the director & music director of the Malliswari Telugu movie ?

Not Answered

What are the top songs of Malliswari Telugu movie ?

Not Answered

Which is the most famous song in Malliswari Telugu movie ?

Not Answered