VIEW MORE SONGS

Soodu Soodu Song Lyrics



ఓ సావరియా సావరియా హా

సూడు సూడు సూడు సూడు సూడు సూడూ
ఇటు సూడు సూడు సూడు సూడు సూడూ
పెట్టుకొని ప్రేమ రంగు కళ్ల జోడూ
అరె నాలో ఉన్న ప్రేమికున్ని సూడూ
చిన్నదాన చిన్నదానా సన్నజాజి చిన్నదానా
నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా
హా చిన్నదాన చిన్నదానా ఊపిరాళ్లే ఉన్నదానా
నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా
వెలుగే వద్దన్నా ఆ సూర్యుడ్ని పొమ్మన్నా
నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా
సావరియా సావరియా
సీతాకోకల్లే ఎద పైన వాలావే చెలియా


ఓ ఓ సందెపొద్దు సమయాన
సన్న నడుము పైపైన
నీ చేయీ తడిమే రోజూ
కోసం చూస్తున్నా
అరెరే పిల్లా నీలాగా నేనున్నా
అదిరే వేడీ లోలోనే దాస్తున్నా
కంటి సైగలతోనా కౌగిలింతయి రానా
కానుకిస్తే కాదంటానా
సావరియా సావరియా
సీతాకోకల్లే ఎద పైన వాలావే చెలియా
సూడు సూడు సూడు సూడు సూడు సూడూ
ఇటు సూడు సూడు సూడు సూడు సూడూ

ఓ ఓ సోకుముక్కే నేనంటా
నీ వెంట వెంటే జన్మంతా
అంటుకట్టీ అంటుపెట్టీ నేనుంటా
అమ్మడూ నేనే నీ చేతి గీతంట
విడిపోనంటా వందేళ్ల చివరంటా
పల్లకీ తెమ్మంటా పండగే చేయమంటా
తీర్చుకుంటా నీ ముచ్చట
హా సావరియా సావరియా
సీతాకోకల్లే ఎద పైన వాలావే చెలియా
సూడు సూడు సూడు సూడు సూడు సూడూ
ఇటు సూడు సూడు సూడు సూడు సూడూ
పెట్టుకొని ప్రేమ రంగు కళ్ల జోడూ
అరె నాలో ఉన్న ప్రేమికున్ని సూడూ

Song Name Sur Super Song Lyrics
Singer's Ranina Reddy,Simha Bhagavatula
Category Tollywood Songs
Movie Name Loukyam Telugu Song Lyrics

Who is the director & music director of the Loukyam Telugu movie ?

Not Answered

What are the top songs of Loukyam Telugu movie ?

Not Answered

Which is the most famous song in Loukyam Telugu movie ?

Not Answered