VIEW MORE SONGS

Vethikaane vethikaane Song Lyrics



వెతికానే వెతికానే నీలో నన్నె వెతికానే
చెరిపిన చోటే నా చిరునమా మళ్ళి వెతికానే
వెతికానే వెతికానే తడిసిన కన్నై వెతికానే
నిన్నటిలాగే నీలో కలిసె మార్గం వెతికానే

నీలొ ప్రేమను తుంచానె నాలో రాయిని పెంచానే
నిజం ఇదిగో అని చెలియ నిన్ను నమ్మించేదెలా

ప్రానం నన్ను వదిలి దూరం వెళ్ళినట్టు ఉందే
నువ్వే లేకపొతే నాకు నేనే లేనట్టె
ఆంతం కన్ను తెరిచి నిన్నే కలుసుకొమ్మందే
చెలియ కొంచెం అయిన జాలి లేదా నేనంటే

ఎద నుంచి ప్రేమను తుడి చెయ్యలేనని
తెలిసేంత లోపు నన్ను దాటి వెళ్ళిపొతే ఏలా
నువ్వు లేని రేపు లో అడుగేయలేనని
ఎడబాటు గీత దాటి నీకు వినిపించిది ఏలా

వెతికానే వెతికానే నీలో నన్నె వెతికానే
చెరిపిన చోటే నా చిరునమా మళ్ళి వెతికానే
వెతికానే వెతికానే తడిసిన కన్నై వెతికానే
నిన్నటిలాగే నీలో కలిసే మార్గం వెతికానే
Song Name Atu Nuvve Itu Nuvve Song Lyrics
Singer's Neha Bhasin
Category Tollywood Songs
Movie Name Current Telugu Song Lyrics

Who is the director & music director of the Current Telugu movie ?

Not Answered

What are the top songs of Current Telugu movie ?

Not Answered

Which is the most famous song in Current Telugu movie ?

Not Answered