VIEW MORE SONGS

Yamaha Nagari Song Lyrics



స రి మా మా గ రి
స స స ని ద ప స
స రి మా మా గ రి
స స స ని ద ప స
రే మా గ ని గ ప
స స ని ద ప
మా గ ప మా రి

యమహా నగరి కలకత్తా పూరి
యమహా నగరి కలకత్తా పూరి
నమహో హుగిలి హౌరాహ్ వారది
యమహా నగరి కలకత్తా పూరి
చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి
చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి
చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి

యమహా నగరి కలకత్తా పూరి
నమహో హుగిలి హౌరాహ్ వారాది

నేతాజీ పుటిన చోట గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే
ఆ నందుడు చూపిన బాట సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వెయ్యి పందెం
కడకు చేరాలి గమ్యం కధీలి పోరా
ఒకరితో ఒకరికి ముఖపరిచేయములు
దొరకని క్షణముల
బిజీ బిజీ బ్రతుకుల గజి బిజీ ఉరుకుల పరుగులతో

యమహా నగరి కలకత్తా పూరి
నమహో హుగిలి హౌరాహ్ వారాది
చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి
చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి
యమహా నగరి కలకత్తా పూరి

బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలు పిల్ల
మాలిని సరోజినీ
రోజంతా సూర్యుడు కింద రాత్రంతా రజిని కందా
సాగని
పదుగురు ప్రేమ లేలేని లోకం
దేవతమార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా

కధలకు నేలవాట కాలాలకు కొలువుట
తిదులకు సెలవట
అతిధుల గొడవట కలకత్తా
నగరపు కిట కిటలో

యమహా నగరి కలకత్తా పూరి
నమహో హుగిలి హౌరాహ్ వారాది
చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి
చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి
యమహా నగరి కలకత్తా పూరి

వందేమాతరమే అన్న వంగా భూతలమే మిన్న
జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ చౌరంగీ రంగుల దునియా
నీదిరా
వినుగురు సత్యజిత్రే సితార ఎస్ టి బర్మన్ కి దార
తెరెసా కి కుమార కదలి రారా
జనగనమనముల స్వరపడ
వనముల హృదయపు లయలను
శృతి పరచిన ప్రియా సుఖ పీక ముఖ సుఖ రవళులతో

యమహా నగరి కలకత్తా పూరి
నమహో హుగిలి హౌరాహ్ వారాది
యమహా నగరి కలకత్తా పూరి
చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి
చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి
చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను మరి

యమహా నగరి కలకత్తా పూరి
నమహో హుగిలి హౌరాహ్ వారాది
Song Name O Maria Song Lyrics
Singer's Shankar Mahadevan,Kavitha Krishnamurty
Category Tollywood Songs
Movie Name Choodalani Vundi Telugu Song Lyrics

Who is the director & music director of the Choodalani Vundi Telugu movie ?

Not Answered

What are the top songs of Choodalani Vundi Telugu movie ?

Not Answered

Which is the most famous song in Choodalani Vundi Telugu movie ?

Not Answered