VIEW MORE SONGS

Dharuveyy Ra Song Lyrics



ఎప్పుడైతే ఆటంకమొస్తాదో ధర్మానికి
అప్పుడే నువ్వొస్తావయ్య సామీ ఈ భూమికి

కొత్త రూపం ఎత్తాలయ్య
సెడుని మట్టు పెట్టాలయ్యా
నమ్మినోళ్ళ కాపాడ రావయ్యా
నరసింహయ్య

గంగం గణగణ గంగం గణగణ
గుండె జే గంట మోగింది గణగణ
జంజం జనజనా ఆడె అడుగున
అగ్గి పుట్టాలి అద్ధిరబన్న

నింగి హోరెత్తగా కలవా కలవా
నేల శివమెత్తగా గలబ గలబ
లేక చిందు కోలాటాలు
చెక్క భజనల్లోనా
నీ ఒంట్లో నా ఒంట్లో
నరసన్న పూనాలిరా

ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
తకదిన్నా దిన్నా దిన్నా
పంబరేగేలా ఇయ్యాల చెయ్యాలి
పండగ ఆ ఆ

ధనా ధనా
ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
దిక్కులదిరెట్టు తిరనాల్ల
జరగాలి జోరుగా

గంగం గణగణ గంగం గణగణ
గుండె జే గంట మోగింది గణగణ
జంజం జనజనా ఆడె అడుగున
అగ్గి పుట్టాలి అద్ధిరబన్న

సింగమంటి సిన్నవాడ
నీలో కంట బిరుసు ఉన్నదిరా
ఉన్న ఊరు నిన్ను చూసి
గుండె రొమ్ము చరుసుకున్నదిరా

దిష్టి తీసి హారతిచ్చి
ముద్దు మిటికలిరుసుకున్నదిరా ఆ ఆ
నీలాంటోడు ఉన్న చోటా
ఏ చీకు చింత ఉండదంటా

మనిషంటా ఒక్క సగం
మృగమంటా ఇంకో సగం
నరసన్నే చూపాడురా
మనలో ఉన్న గుణం

మంచి ఉంటే మంచిగుంటాం
రెచ్చగొడితే హెచ్చరిస్తాం
పడగెత్తే పాపపు మూకల
తోకలు కత్తిరిస్తాం

ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
తకదిన్నా దిన్నా దిన్నా
పంబరేగేలా ఇయ్యాల చెయ్యాలి
పండగ ఆ ఆ

ధనా ధనా
ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
దిక్కులదిరెట్టు తిరనాల్ల
జరగాలి జోరుగా

గంగం గణగణ గంగం గణగణ
గుండె జే గంట మోగింది గణగణ
జంజం జనజనా ఆడె అడుగున
అగ్గి పుట్టాలి అద్ధిరబన్న
Song Name iPhone Song Lyrics
Singer's Mohana Bhogaraju,Ram Miriyala
Category Tollywood Songs
Movie Name Rama Banam Telugu Song Lyrics

Who is the director & music director of the Rama Banam Telugu movie ?

Not Answered

What are the top songs of Rama Banam Telugu movie ?

Not Answered

Which is the most famous song in Rama Banam Telugu movie ?

Not Answered