VIEW MORE SONGS

Sogasu Chuda Song Lyrics



సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ
మనసునాప తరమ
రమ్మంటు నన్ను లాగుతుంటే ప్రేమ

నా కళ్ళల్లో వాకిళ్ళల్లో
ఉయ్యాలలూగే ప్రేమా

సువ్వి సువ్వి సువ్వాలమ్మా
సిందులేసి సుడవమ్మా
వయసునాప తరమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నాలో నేను లేనోయమ్మా
ప్రేమ వింత వరమా

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ
మనసునాప తరమా
రమ్మంటు నన్ను లాగుతుంటే ప్రేమ

ఓ చల్ల గాలి ఆ నింగి దాటి
ఈ పిల్ల గాలి వైపు రావా
ఊహల్లో తెలి నీ వొళ్ళో వాలి
నా ప్రేమ ఊసులాడే నీవా

ఆలా నురుగులు పైన పరుగులు తీసి
పాలు పంచుకోవా
పులా మధురిమా కన్నా మధురము కాదా
ప్రేమ గాధ వినవా

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ
మనసునాప తరమా
రమ్మంటు నన్ను లాగుతుంటే ప్రేమ

డోలారే డోలా డోలారే డోలా
మోగింది చూడు గట్టి మేళ
బుగ్గే కందేలా సిగ్గే పడేలా
నాకొచ్చే నమ్మ పెళ్లి కల

మబ్బు పరుపుల మాటు
మెరుపులా మైన పంపేనమ్మా వాన
నన్ను వలచిన వాడు వరుడై రాగ
ఆద మరచి పోనా

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ
మనసునాప తరమా
రమ్మంటు నన్ను లాగుతుంటే ప్రేమ

నా కళ్ళల్లో వాకిళ్ళల్లో
ఉయ్యాలలూగే ప్రేమా

సువ్వి సువ్వి సువ్వాలమ్మా
సిందులేసి సుడవమ్మా
వయసునాప తరమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నాలో నేను లేనోయమ్మా
ప్రేమ వింత వరమా

సువ్వి సువ్వి సువ్వాలమ్మా
సిందులేసి సుడవమ్మా
వయసునాప తరమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నాలో నేను లేనోయమ్మా
ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా
Song Name Orugalluke Song Lyrics
Singer's Harini,Karthik,Kaarunya
Category Tollywood Songs
Movie Name Sainikudu Telugu Song Lyrics

Who is the director & music director of the Sainikudu Telugu movie ?

Not Answered

What are the top songs of Sainikudu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Sainikudu Telugu movie ?

Not Answered