VIEW MORE SONGS

Diri diri diri Song Lyrics



భాయియో అవుర్ బహినో సత్ శ్రీ అకాల్
సత్ శ్రీ ఆకాల్
కమ్ అండ్ జాయిన్ అస్ ఆజ్ కీ షామ్ ఆప్ కే నామ్
డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
యిప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా
ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా
అరె ఇద్దరొకటయెరో వారెవ్వ
డిరి డిరి డిరిడీ వారెవ్వా
యిప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా

అదిరి పడకురో దిగులుపడకురో
కడలి అడుగులో మగువ మనసులో ఏవిటుందో చెప్పలేవురో
అమ్మమ్మ అంతనిందలొద్దులే
అంతంత పెద్దమాటలొద్దులే
మనసు తెరతీసి ఉందిలే
నన్నుచూడమందిలే
అరె ముచ్చటింక ముందరుందిలే

హే డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
యిప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా
ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా
అరె ఇద్దరొకటయెరో వారెవ్వ

కనులు కలపరో మనసు తెలపరో
మొదటి పిలుపుతో వరస కలపరో
పెళ్ళిడోలు మోగుతుందిరో
వలపు వల జారుకుందిలే
దుడుకు వయసాగనందిలే
మనసుజత కోరుకుందిలే అది చెప్పలేదులే
ఈసందడంత అందగాడిదే

హే డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
యిప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా
ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా
అరె ఇద్దరొకటయెరో వారెవ్వ
హే డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
వారెవ్వా
Song Name Ne tolisariga Song Lyrics
Singer's Usha
Category Tollywood Songs
Movie Name Santhosham Telugu Song Lyrics

Who is the director & music director of the Santhosham Telugu movie ?

Not Answered

What are the top songs of Santhosham Telugu movie ?

Not Answered

Which is the most famous song in Santhosham Telugu movie ?

Not Answered