VIEW MORE SONGS

Ammorini Minchina Song Lyrics



అమ్మోరిని మించిన అయ్యవు నువ్వే
అయ్యోరిని పోలిన అన్నవు నువ్వే
మా గుడిసెల్లో నువ్వే
మా అడుగుల్లో జాడవు నువ్వే
మా గుండెల్లో కత్తులు నూరే చప్పుడు నువ్వే
బలము నువ్వే బలగం నువ్వే మేమంటేనే నువ్వే నువ్వే
అమ్మోరిని మించిన అయ్యవు నువ్వే
అయ్యోరిని పోలిన అన్నవు నువ్వే

ఆకాశం కింద పడిన
ఈ భూమే బద్దలయిన
సముద్రమే ఉడికి పోయిన
చంద్రుడే కాలిపోయిన
నీకోసం మా ప్రాణాలిస్తాం
కనుసైగ చాలు ఎవరినైనా చంపేస్తాం
అటు సూర్యుడే పొడవని ఇటు
అటు సూర్యుడే పొడవని ఇటు
ఇది మా ఒట్టు ఇది మా ఒట్టు
ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు
అమ్మోరి మీద ఒట్టు
అయ్యోరి మీద ఒట్టు
ఆకాశం మీద ఒట్టు
భూదేవి మీద ఒట్టు
అగ్ని మీద ఒట్టు
గాలి మీద ఒట్టు
గోదారి మీద ఒట్టు
మన భూమి మీద ఒట్టు
ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు
ఎన్నో నీ మీద ఒట్టు

Song Name Rowdy Song Song Lyrics
Singer's Sai Charan,Sampath,Aditya,Sai Karthik
Category Tollywood Songs
Movie Name Rowdy Telugu Song Lyrics

Who is the director & music director of the Rowdy Telugu movie ?

Not Answered

What are the top songs of Rowdy Telugu movie ?

Not Answered

Which is the most famous song in Rowdy Telugu movie ?

Not Answered