VIEW MORE SONGS

Entha Ghatu Premayo Song Lyrics



ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌన గీతామా
వచ్చిరాని వయ్యారాలే వయసాయే
మల్లి మల్లి సాయంత్రాలే మనసాయే
నిజామా అమ్మమ్మ

చిలిపి కనుల కబురు వింటే
బిడియమో ఏమో సుడులు రేగింది
పెదవి తొనల మెరుపు కంటే
ఉరుముల నాలో ఉడుకు రేగింది

గుబులో దిగుల్లో వగలైపోయే వేళలో
తనువు తనువు తపనై తాకే వేడిలో
మల్లి జాజి జున్నులా చలి వెన్నెల ముసిరేనిలా
నిజామా అమ్మమ్మ

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌన గీతామా

చిగురు తొడిగే సొగసుకంటే
పొగరుగా ప్రాయం రగిలిపోయింది
ఉలికి నడుము కదుపుతుంటే
తొలకరింతల్లో తొడిమ రాలింది

కుడివైపదిరే శకునాలన్నీ హాయిలే
ప్రియమో ఏమో నయగారాలే నీదిలే
గోరింటాకూ పూ పోదా
చలి ఆపద ఇక ఆపద
నిజామా అమ్మమ్మ

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌన గీతామా
Song Name Vana Gadiyaramlo Song Lyrics
Singer's S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Mutaa Mestri Song Lyrics

Who is the director & music director of the Mutaa Mestri movie ?

Not Answered

What are the top songs of Mutaa Mestri movie ?

Not Answered

Which is the most famous song in Mutaa Mestri movie ?

Not Answered