VIEW MORE SONGS

Hai Re Hai Song Lyrics



హాయ్ రే హాయ్ జామపండు రోయి
హాయ్ రే హాయ్ జామపండు రోయి
కళ్ళ ముందు కదులుతోంది రోయి ముద్దుగా
ఏ రూపు రా ఏ రంగు రా
ఏ రూపు రా ఏ రంగు రా
సొంతమైతే అంతా కన్నా నా అయ్యా బాబోయ్

హాయ్ రే హాయ్ జామపండు రోయి
హాయ్ రే హాయ్ జామపండు రోయి
చూడగానే నోరూరేరోయ్ తియ్యగా

ఏ రూపు రా ఏ రంగు రా
ఏ రూపు రా ఏ రంగు రా
సొంతమైతే అంతా కన్నా నా అయ్యా బాబోయ్

అందమైన కోనసీమ కొబ్బరాకులా
తెల్లవారి వెలుగులోనా తులసి మొక్కలా
పెరటిలోన పెంచుకున్న ముద్దబంతిలా
పెరుగులోనా నంజుకున్న ఆవకాయలా
బుట్ట బొమ్మలా పాల పిట్టలా
గట్టు దాటు గోదారిలా

హొయ్ తేనే చుక్కలా వాన చినుకులా
మామ్మ గారి ముక్కుపుడకలా వుంది పిల్ల
హాయ్ రే హాయ్ జామపండు రోయి
హాయ్ రే హాయ్ జామపండు రోయి

పాత తెలుగు సినిమాలో సావిత్రిలా
ఆలయాన వెలుగుతున్న చిన్ని దివ్వెలా
తామరాకు వొంటి పైన నీటి బొట్టులా
వాకిలంతా నిండి వున్నా రంగు ముగ్గులా
చేప పిల్లలా చందమామలా
ముద్దు ముద్దు మల్లె మొగ్గలా
ఓయ్ చెరుకు పంటల భోగి మంటలా
పసుపు రంగు ఇంటి గడపాలా వుంది పిల్ల

హాయ్ రే హాయ్ జామపండు రోయి
హాయ్ రే హాయ్ జామపండు రోయి
కళ్ళ ముందు కదులుతోంది రోయి ముద్దుగా
ఏ రూపు రా ఏ రంగు రా
ఏ రూపు రా ఏ రంగు రా
సొంతమైతే అంతా కన్నా నా అయ్యా బాబోయ్
హాయ్ రే హాయ్ జామపండు రోయి
హాయ్ రే హాయ్ జామపండు రోయి
Song Name O Cheli Anarkali Song Lyrics
Singer's Suresh
Category Tollywood Songs
Movie Name Sinduram Telugu Song Lyrics

Who is the director & music director of the Sinduram Telugu movie ?

Not Answered

What are the top songs of Sinduram Telugu movie ?

Not Answered

Which is the most famous song in Sinduram Telugu movie ?

Not Answered