VIEW MORE SONGS

Hey Badhulu Cheppave Song Lyrics



హే బదులు చెప్పవే
రూజువు చూపవ్వే సమయమా
నీ పనిగా నువ్విలా
గడిచిపోవడం న్యాయమా

ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా
అది ఆ తొలి క్షణాలలో
తెలుసుకోవడం సాధ్యమా

నిన్నేనే అడిగేది
ఎన్నాళ్లె నలిగేది


హే బదులు చెప్పవే
రూజువు చూపవ్వే సమయమా
నీ పనిగా నువ్విలా
గడిచిపోవడం న్యాయమా

వేలితోటి వేలు కలిపేయగానే చాలు
వేల ఏళ్ళు వాళ్ళు కలిసిందురంధురే
ప్రాణమైన వారు జంట లాగ చేరితే
ఎన్నడైనా వీడదన్న మాట నమ్మరే

నిన్నేనే అడిగేది
ఎన్నాళ్లె నలిగేది

దారులేమో రెండే
అది ముళ్ళతోటి నిండే
ఎంచుకోమనంటూ వదిలేసి వెల్లకే
నిన్నలోన లోపమేదో నిండి ఉందని
రేపు దాన్ని లోటుల మిగల్చలేం కదా

హే బదులు చెప్పవే
రూజువు చూపవ్వే సమయమా
నీ పనిగా నువ్విలా
గడిచిపోవడం న్యాయమా

ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా
అది ఆ తొలి క్షణాలలో
తెలుసుకోవడం సాధ్యమా

నిన్నేనే అడిగేది
ఎన్నాళ్లె నలిగేది

నిన్నేనే అడిగేది
ఎన్నాళ్లె నలిగేది
Song Name Adiga Adiga Song Lyrics
Singer's Sid Sriram
Category Tollywood Songs
Movie Name Ninnu Kori Telugu Song Lyrics

Who is the director & music director of the Ninnu Kori Telugu movie ?

Not Answered

What are the top songs of Ninnu Kori Telugu movie ?

Not Answered

Which is the most famous song in Ninnu Kori Telugu movie ?

Not Answered