VIEW MORE SONGS

Innallu Ye Mabbullo Song Lyrics



ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
ఇవ్వాళ్ళే చూసా నిన్ను బాగున్నావా
వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ నడపమందు వా
దాచుకుంది పువ్వుల త్రోవ చూపిస్త నాతో రావా

ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
దాచుకుంది పువ్వుల త్రోవ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా

కనులు మూసుకోగానే ఎన్ని కళలు వస్తాయో
వాటి వెంట పంపు రోజు చూస్తావే నీ లోపల
వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
కళ్ళు తెరుచుకోగానే దారి మరచి పోతానే
కోటి చుక్కలన్నిటి మధ్య నీకోసం చూస్తుంటే
కరిగేటి కలవో నిజంగానే కలవో
అనుమానం తీర్చేయాలని కళ్లారా కనిపించేవా

ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
దాచుకుంది పువ్వుల త్రోవ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా

దూసుపోని ఊహల్లో ఊయలూగు వేళల్లో
పాడుకుంటూ ఉంటె నువ్ ఆ రాగాలు విన్నావా
వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
చుక్కలో వీధుల్లో ఒక్కదాని వయి ఉంటె
తోచుబాటు ఏమి లేక నీవైపే రాలేనా

నువ్వు రాక మునుపే నీ రూపు తెలుసు
ఎలాగంటే నాకేం తెలుసు నా మనసుకి కబురంపేవా

ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
దాచుకుంది పువ్వుల త్రోవ వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
Song Name Dadi Katha Song Lyrics
Singer's Unni Krishnan,Sunitha Upadrashta
Category Tollywood Songs
Movie Name Ugadi Telugu Song Lyrics

Who is the director & music director of the Ugadi Telugu movie ?

Not Answered

What are the top songs of Ugadi Telugu movie ?

Not Answered

Which is the most famous song in Ugadi Telugu movie ?

Not Answered