VIEW MORE SONGS

Yekkandayya Babu Song Lyrics



ఎక్కండయ్యా బాబు
వచ్చిందయ్యా బండి ఎక్కండయ్యా
ఎక్కండయ్యా ఎక్కండయ్యా
ఎక్కండయ్యా బండి
ఎక్కిందయ్యా వేడి
కావాలయ్యా జోడి కావాలయ్యా
కావాలయ్యా కావాలయ్యా
కావాలయ్యా జోడి

కూతకొంచిందండి కోడి
మేత పెట్టెయ్ మంది బాడీ
లుక్కే వేసేయ్ వేసేయ్
సోకె చుసేయ్ చుసేయ్
ఓకే చేసేయ్ చేసేయ్ హాయ్

ఎక్కండయ్యా బాబు
వచ్చిందయ్యా బండి ఎక్కండయ్యా
ఎక్కండయ్యా ఎక్కండయ్యా
ఎక్కండయ్యా బండి
ఎక్కిందయ్యా వేడి
కావాలయ్యా జోడి కావాలయ్యా
కావాలయ్యా కావాలయ్యా
కావాలయ్యా జోడి

రంభ లాగ వచ్చినదే
సోకు పంబ రేగి పోయినదే
దొంగ లాగ వొచ్చినాడే
పాల పొంగులని దోచినాడే
ఓలమ్మో పండు దిండు పంచె
పాయింట్ ఏ కావల
ఓరైయ్యె జల్సా లన్ని చూసి
జాయింట్ అయి పోవాలా

జంపర్ బంపర్ టెంపర్ రేగింది
జంతర్ మంతర్ లంగర్ లాగింది
చిమహా ఈడే యమహా
మొత్తం జమహా హా

ఎక్కండయ్యా బాబు
వచ్చిందయ్యా బండి ఎక్కండయ్యా
ఎక్కండయ్యా ఎక్కండయ్యా
ఎక్కండయ్యా బండి
ఎక్కిందయ్యా వేడి
కావాలయ్యా జోడి కావాలయ్యా
కావాలయ్యా కావాలయ్యా
కావాలయ్యా జోడి

కత్తిలాగా చూసినాడే
అబ్బా చిత్తు చిత్తు చేసినడే
గుత్తా లాగ వచ్చినాడే
వొళ్ళు గుత్తా పిచిపోయినాడే
కౌగిట్లో బుగ్గ మొగ్గ తానె
గిల్లాడే చిన్నోడే
చీకట్లో సిగ్గు ఎగ్గూ తీరే
ఆడుంది అన్నదే

మోజుల రాతిరి జాతర ముందుంది
కమ్మని తిమ్మిరి ఆగాను పొమ్మంది
రారో లవ్లీ హీరో జోలీ మారో

ఎక్కండయ్యా బాబు
వచ్చిందయ్యా బండి ఎక్కండయ్యా
ఎక్కండయ్యా ఎక్కండయ్యా
ఎక్కండయ్యా బండి
ఎక్కిందయ్యా వేడి
కావాలయ్యా జోడి కావాలయ్యా
కావాలయ్యా కావాలయ్యా
కావాలయ్యా జోడి

కూతకొంచిందండి కోడి
మేత పెట్టెయ్ మంది బాడీ
లుక్కే వేసేయ్ వేసేయ్
సోకె చుసేయ్ చుసేయ్
ఓకే చేసేయ్ చేసేయ్ హాయ్
Song Name Kannepettaro Kannu Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Hello Brother Telugu Song Lyrics

Who is the director & music director of the Hello Brother Telugu movie ?

Not Answered

What are the top songs of Hello Brother Telugu movie ?

Not Answered

Which is the most famous song in Hello Brother Telugu movie ?

Not Answered