Sukkesi Pakkesi Song Lyrics
హే సుక్కేసి పక్కేసి మెక్కేస్తా
ముగ్గు తొక్కేస్తా
సుక్కమ్మ చెక్కిళ్లే నొక్కేస్తా
సిగ్గు తోడేస్తా
అచ దాని చూపు
అది ఇచ్చాపురం పోపు
అబ్బా దాని వీపు
అది బొబ్బర్ లంక స్లోపు
పూలు పెట్టి ఈలా కొట్టాల
అరే మత్తు పుట్టి మంచమెక్కాలా
సొమ్ములెట్టి సోకు చూడాలా
ఓసి కుర్రపిట్ట కిఱ్ఱుపుట్టి
గుర్రమెక్కి వేటకొచ్చానే
సుక్కేసి పక్కేసి మెక్కేస్తా
ముగ్గు తొక్కేస్తా
సుక్కమ్మ చెక్కిళ్లే నొక్కేస్తా
సిగ్గు తోడేస్తా
అచ దాని చూపు
అది ఇచ్చాపురం పోపు
అబ్బా దాని వీపు
అది బొబ్బర్ లంక స్లోపు
నిప్పేదో పెట్టావు నీ చూపుతో
నే కప్పుకోలేను పైట కొంగుతో
కిక్కేదో ఎక్కింది నీ లుక్కు తో
నే తట్టుకోలేను ఓ పట్టు పట్టారో
గుమ్మెత్తించే గుమ్మా
నీ గుమ్మం లోనే ఉంటా
నచిందించావ్ అంటే
నువ్ మేచిందిస్తానంటా
ఓహ్ నరవరా కురువారా
పెదవిలో పేరా పేరా
తీరుస్తా రారా
సుక్కేసి పక్కేసి మెక్కేస్తా
ముగ్గు తొక్కేస్తా
సుక్కమ్మ చెక్కిళ్లే నొక్కేస్తా
సిగ్గు తోడేస్తా
అచ దాని చూపు
అది ఇచ్చాపురం పోపు
అబ్బా దాని వీపు
అది బొబ్బర్ లంక స్లోపు
ఆ దురద చూసాను అందాలలో
నా సరదా తీర్చేయి చలి రాత్రిలో
నా మర్ద నీకెలా నడి రాత్రిలో
మరదళ్ల ఒచేయి మాజకతలో
ఎక్కిందేమో కిక్కూ
నా కొంగులోనా తొక్కు
చుక్కలో లుక్కు
నీకెక్కిస్తాలే తక్కు
ఆబాలభో తాబాలభో లాబలాభో
గుబులుబో లాగిస్తా రావే
సుక్కేసి పక్కేసి మెక్కేస్తా
ముగ్గు తొక్కేస్తా
సుక్కమ్మ చెక్కిళ్లే నొక్కేస్తా
సిగ్గు తోడేస్తా
అచ దాని చూపు
అది ఇచ్చాపురం పోపు
అబ్బా దాని వీపు
అది బొబ్బర్ లంక స్లోపు
పూలు పెట్టి ఈలా కొట్టాల
అరే మత్తు పుట్టి మంచమెక్కాలా
సొమ్ములెట్టి సోకు చూడాలా
ఓసి కుర్రపిట్ట కిఱ్ఱుపుట్టి
గుర్రమెక్కి గుర్రుపెట్టాలా
Song Name | Sukkesi Pakkesi lyrics |
Singer's | K.S. Chitra,S.P.Balasubramanyam |
Movie Name | Hello Brother Telugu |
Cast | Nagarjuna,Ramyakrishna,Soundarya |
Which movie the "Sukkesi Pakkesi" song is from?
The song " Sukkesi Pakkesi" is from the movie Hello Brother Telugu .
Who written the lyrics of "Sukkesi Pakkesi" song?
director written the lyrics of " Sukkesi Pakkesi".
singer of "Sukkesi Pakkesi" song?
K.S. Chitra,S.P.Balasubramanyam has sung the song " Sukkesi Pakkesi"