VIEW MORE SONGS

aagadu title song Song Lyrics



బూకంపనుడు విధ్వంసకుడు
కబళించే దాక ఆగడు
అను ధార్మికుడు రణ ప్రేమికుడు
అణిచేసేదాకా ఆగడు
ఆటమ్ బాంబు బీటలు వారెలా
అటామిక్ టెంపర్ పెరిగేలా
భయానక ద్వాంసక రచనలో
శత్రు సైన్యమే శిథిలం అయ్యేలా
తుపాకుల ఘర్షణ ముగిసేలా
తూటాలను పాతర వేసేలా
టెరాబైట్ సైజు హింస ని జీరో సైజు కె కంప్రెస్స్ చేసేలా
ఆగడు ఆగడు ఆగడు ఆగడు
బూకంపనుడు విధ్వంసకుడు
కబళించే దాక ఆగడు

నీ అందేలా అంతం న పంతం
నిరంతర యుద్ధం సిద్ధాంతం
తిరంగా రెప రెపలాడగా శాంతి సౌధం
జనగణమన తో జాగృతం
కిరాణపు కనుతేజం
జనానికి రక్షణ రణ కవచం
వీడు విరుచుకపడితే స్టెయిన్ గుణే
వీడు అల్ టైం నెంబర్ వన్ ఏఏ
శతాబ్దం నిండా యుద్ధాలే
ప్రశాంతత నిండా హిట్లర్ లే
నేనుడే నగర్ నగరమే షహర్ షహర్ మీ
చెడుని వదిస్తాలే
అహింసే సృష్టించాలంటే
అయిదం చేపట్టాలంతే
విరుద్ధం కానీ రూల్స్ కి
ఆర్డినెన్సు కి ఎదురెళ్లాలంతే
వీడు రాపిడ్ ఫైర్ కి రిఫరెన్స్
వీడు సౌండ్ ని కోసే సైలెన్స్
మరి ఊపిరి తీసే వొయిలెన్స్
అరేయ్ భయముకి టోటల్ క్లీరెన్సు

Song Name Are junction lo Song Lyrics
Singer's Simha Bhagavatula,Shruti Haasan
Category Tollywood Songs
Movie Name Aagadu Telugu Song Lyrics

Who is the director & music director of the Aagadu Telugu movie ?

Not Answered

What are the top songs of Aagadu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Aagadu Telugu movie ?

Not Answered