VIEW MORE SONGS

Shwaasalo Song Lyrics



నీలో నాలో నీలో నాలో
నీలో నాలో నీలో నాలో

శ్వాసలో
హద్దుల్ని దాటాలన్న ఆశ
నీలో నాలో నీలో నాలో

ఆశలో
పొద్దుల్ని మరిచే హాయి మోసా
నీలో నాలో

గుండె లోయలలో పొంగు వాగుల్లో
ప్రేమ సాగుల్లో బాగు వాగుల్లో
మెనూ మరచేలా పైన పడ్తున్న
కూన డేగల్లో తేనె టీగాల్లో

శ్వాసలో
హద్దుల్ని దాటాలన్న ఆశ
నీలో నాలో నీలో నాలో

పరువములో అణువు అణువు
పరవశమొందగ
పరవాసమే ఆలలు అలలై
అలజడి రేపగా

ఈటితో ఆటలే తేట తెల్లమై
ర ర ర అమ్మీ

శ్వాసలో
హద్దుల్ని దాటాలన్న ఆశ
ఆశలో
పొద్దుల్ని మరిచే హాయి మోసా

గుండె లోయలలో పొంగు వాగుల్లో
ప్రేమ సాగుల్లో బాగు వోగుల్లో
మెనూ మరచేలా పైన పడ్తున్న
కూన డేగల్లో తేనె టీగాల్లో

శ్వాసలో
హద్దుల్ని దాటాలన్న ఆషా
Song Name Dham Dham Dham Song Lyrics
Singer's Rahul Sipligunj,Dhamini Bhatla
Category Tollywood Songs
Movie Name Kondapolam Song Lyrics

Who is the director & music director of the Kondapolam movie ?

Not Answered

What are the top songs of Kondapolam movie ?

Not Answered

Which is the most famous song in Kondapolam movie ?

Not Answered