VIEW MORE SONGS

Nilavade Song Lyrics



నిలవదే మది నిలవదే
సిరి సొగసులు చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

దేవదాసే కాళిదాసై ఎంత పొగిడిన
కొంత మిగిలిపోయేంత అందం నీది

నిలవదే మది నిల్వదే
సిరి సొగసులు చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

అలా నువ్వు చూస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
అదో లాంటి తేనెల బాణం
దిగదా ఎదలోకి

నువ్వు నడిచే దారులలో
పూల గందాలే ఊపిరిగా
కథ నడిచే మనసు కధే
హాయి రాగాలు ఆమణిగా
దినమొక రకముగా పెరిగిన సరదా
నినువీడి మనగలదా

నిలవదే మది నిలవధే
సిరి సొగసులు చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

ఎలా నీకు అందించాలో
ఎదలో కదిలే మధురిమలు
నేనే ప్రేమలేఖగా మారి
ఎదుటే నిలిచాను

చదువుకొనే బదులిదనీ
చెప్పుకోలేవులే మనస
పాదములతో పనిపడని
మౌనమే ప్రేమ పరిభాష
తెలుపక తెలిపిన
వలపోక వరమని
కడలిగా అలలెగశ

నిలవదే మది నిలవదే
సిరి సొగసులు చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

దేవదాసై కాళిదాసు ఐ ఎంత పొగిడిన
కొంత మిగిలిపోయేంత అందం నీది
Song Name Hailo Hailessare Song Lyrics
Singer's Aditya Iyenger,Rohith Paritala,Mohana Bhogaraju,Divya Divakar
Category Tollywood Songs
Movie Name Shatamanam Bhavati Telugu Song Lyrics

Who is the director & music director of the Shatamanam Bhavati Telugu movie ?

Not Answered

What are the top songs of Shatamanam Bhavati Telugu movie ?

Not Answered

Which is the most famous song in Shatamanam Bhavati Telugu movie ?

Not Answered