VIEW MORE SONGS

Ileana Chitti Song Lyrics



ఇలియానా చిట్టి బెలియానా
లిల్లియానా చిల్లియనాః
నీ నడుమంటే ఉండీలేనిదేనా
ముచ్చటికైనా దొరికేనా

ఇది చిత్తడి పుత్తడి మెరుగు
ముదోచ్చే పుట్ట గొడుగు
నా నడుమున అంగుళమడుగు
డుగు డుగు డుగుహః

రస రంగుల పొంగుల ఫిగరు
నీ తళుకే తార నగదు
నా దిస్టే నీకు తగులు
గులు గులు గులూహ్హ్

అల్లిబిల్లి జల్లిబిల్లి మల్లి జాజిమల్లి
నీమెను హంగుల హోలీ
గీచిగిల్లి గల్లీ టూ న్యూఢిల్లీ
లొల్లిలొల్లి చలగాటమాడన డైలీ

అల్లిబిల్లి జల్లిబిల్లి మల్లి జాజిమల్లి
నీమెను హంగుల హోలీ
గీచిగిల్లి గల్లీ టూ న్యూఢిల్లీ ఈ
లొల్లిలొల్లి చలగాటమాడుకో డైలీ

జగనాలా సుకుమారి తక దినకు
సరుకు అదిరిందే
సుడి గాలై దరి చేరి
నన్ను చిటుకు పుట్టుకులు అడిగిందే

నిలువెల్లా పొలమారి కాసి
ఉడుకు చురుకు ముదిరినదే
పనిమాల పట్టు జారి
ఇంకా మెలిక పడక తపదందే

నా గువ్వా పండే (హాయి )
అల్లాడే ఈడే (హాయి )
నువ్వు కావలందే
రుచి చూడందే నిద్దరోధే

అల్లిబిల్లి జల్లిబిల్లి మల్లి జాజిమల్లి
నీమెను హంగుల హోలీ
గీచిగిల్లి గల్లీ టూ న్యూఢిల్లీ
లొల్లిలొల్లి చలగాటమాడుకో డైలీ

ఇధరాన ఇదిగోన
చిరు లవంగి చిగురు నజరానా
సరసాల జరలోన
నా పెదవి చెరుకు ఇచ్చుకొన

సొగసైన పరువనా
అగుపడని పొగలు రగిలేనా
చలికూన చెలికూన
నీకు చినుకు జలకు తగిలేన

నువ్వు ఛాంగీస్హ్ ఖన
నీ స్వీటీకిస్ నేనా
నీ ముట్టడి లోన
నా అందం ఖజకిస్థాన్ ఆహ్

ఇలియానా చిట్టి బెలియానా
లిల్లియానా చిల్లియనాః
నీ నడుమంటే ఉండీలేనిదేనా
ముచ్చటికైనా దొరికేనా

ఇది చిత్తడి పుత్తడి మెరుగు
ముదోచ్చే పుట్ట గొడుగు
నా నడుమున అంగుళమడుగు
డుగు డుగు డుగుహః

రస రంగుల పొంగుల ఫిగరు
నీ తళుకే తార నగదు
నా దిస్టే నీకు తగులు
గులు గులు గులూహ్హ్

అల్లిబిల్లి జల్లిబిల్లి మల్లి జాజిమల్లి
నీమెను హంగుల హోలీ
గీచిగిల్లి గల్లీ టూ న్యూఢిల్లీ
లొల్లిలొల్లి చలగాటమాడుకో డైలీ
Song Name Aska Laska Emo Emo Song Lyrics
Singer's Vijay Prakash, Chinmayi Sripaada,Krish
Category Tollywood Songs
Movie Name Snehithudu Telugu Song Lyrics

Who is the director & music director of the Snehithudu Telugu movie ?

Not Answered

What are the top songs of Snehithudu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Snehithudu Telugu movie ?

Not Answered