VIEW MORE SONGS

Nellorae Song Lyrics



మై లాడి లాడి హౌరాహ్ కి
తు వడి వడి ఆంధ్ర కి
నువ్ గడి గడికే వస్తే
నే రెడీ రెడీ డా వెతుకు
హే ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ
తొడ తొడ అందమంతా దేఖ్లే
హే యవ్వారమంటే ఏలోరె
అరె నవ్వారు మంచం నెల్లూరు
మై లడి లడి హౌరాహ్ కి
తు వడి వడి ఆంధ్ర కి
నువ్ గడి గడికే వస్తే
నే రెడీ రెడీ డా వెతుకు
హే ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ
తొడ తొడ అందమంతా దేఖ్లే
హే సై ఆటకోస్తే సింగూరే
అరె గుడారమింకా గుంటూరే

కం కం ఆన్ కం ఆన్ ఓ గుంట
గం గుమాకులో బాగుంట
హే అగార్ ధూప్లో పొగరు దీప్లా పెహ్లా రాత్రుల్లో ఫ్యానేస్తాలే
ధామ్ ధమ్మకలో రేయంతా చం చమక్కులే చేయిస్తా
తెగారు బాబులో వగరు బిబిల శబాషబాబుల చాలేస్తాలే
నీ అది దడి తెగ నచ్చి
నే హడావుడి పడి వచ్చే
నీ మిడి వోడి అందిస్తే
నా తడి ఒడి చూపిస్త
హే ఈడీ కాడే చూసుకుంటూ వేడి దాడి చేసుకుంటూ
ఈడు కోడి కూసుకుంటే బాపురే రే రే రే రే రే
హే యవ్వారమంటే ఏలోరె
అరె నవ్వారు మంచం నెల్లూరు

ఓ నయా నయా నైరోబి న సయా సయా మోసంబి
కసి హబిబులో ఏక్ నవాబుల మొదలు పెడతాలే ముక్కబుల
ఓ టవల్ టవల్ టపోరా న జవల్ జవల్ జనజీర
మసక పుటలో ఇసకలాటల ముసుగు తీసుకో మతాబుల
నువ్ పడి పడి రమ్మంటే చల్ పద పద వెంటొస్త
నువ్ పొడే పొడే చూపిస్తే నా పెదాలని విందిస్తా
హే పాల చుక్క ఉంచుకుంటూ పూల పక్క పంచుకుంటూ
తేనె చుక్క నంజుకుంటే హైర్ రే రే రే రే రే బోల్
హే సై ఆటకోస్తే సింగూరే
అరె గుడారమింకా గుంటూరే

Song Name Subhalekha Rasukunna Song Lyrics
Singer's Shreya Ghoshal,Haricharan
Category Tollywood Songs
Movie Name Naayak Telugu Song Lyrics

Who is the director & music director of the Naayak Telugu movie ?

Not Answered

What are the top songs of Naayak Telugu movie ?

Not Answered

Which is the most famous song in Naayak Telugu movie ?

Not Answered