VIEW MORE SONGS

DJ Saranam Bhaje Bhaje Song Lyrics



రక్షాపధాన శిక్షాధికార ధీక్షా నీరీక్షుడెవడు
ఉగ్రప్రతాప వ్యఘ్ర ప్రకోప ఖడ్గ ప్రహారి ఎవడూ
శూలాయుధాత కాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడూ
విధ్వంసకార పృధ్వీతలాన అభయకరుడు అతడెవడూ

డీజే డీజే డీజే డీజే
డీజే డీజే డీజే డీజే
డీజే శరణం భజే భజే
డీజే శరణం భజే భజే
ఓ ఒ ఒ ఒ
ఓ ఒ ఒ ఒ ఒ

లక్ష పిడుగులొక ముష్టి ఘాతమై లక్ష్యభేదనం చేయ్రా
భద్రమూర్తివై విద్రోహులపై రుద్రతాండవం చేయ్రా
ఉగ్రతురంతం ధగ్దం చేసే అగ్ని క్షిపణివై రారా
ఎచటెచటెచటే కీచకుడున్నా అచటచటచటే పొడిచేయ్రా

డీజే డీజే డీజే డీజే
డీజే డీజే డీజే డీజే
డీజే శరణం భజే భజే
డీజే శరణం భజే భజే

జై జై శక్తి యుక్తులిడు సిద్దిగణపతీ జై హో
సై సై నట్టువాంగముల నాట్యగణపతీ సాహో
విజ్ఞరాజా నీ విభ్రమనర్తల వీధి వీధిలో ధిల్లానా
కుమ్మరించవా భక్తుల పైన వరాల జల్లుల వానా

నిత్యం నృసిమ్హతత్వం వహించి ప్రత్యర్ధి పైకి రారా
సత్యం గ్రహించి ధర్మం ధరించి న్యాయం జయించనీరా
చెడిన పుడమిపై యువక యముడివై చెడుగుడాటుటకు రారా
లోకకంఠకుల గుండెలు అదిరే మృత్యుగంట నువేరా

డీజే డీజే డీజే డీజే
డీజే డీజే డీజే డీజే
డీజే శరణం భజే భజే
డీజే శరణం భజే భజే
ఓ ఒ ఒ ఒ
ఓ ఒ ఒ ఒ ఒ
డీజే డీజే
Song Name Seeti Maar Song Lyrics
Singer's Rita,Jaspreeth Jasz
Category Tollywood Songs
Movie Name Duvvada Jagannadham Telugu Song Lyrics

Who is the director & music director of the Duvvada Jagannadham Telugu movie ?

Not Answered

What are the top songs of Duvvada Jagannadham Telugu movie ?

Not Answered

Which is the most famous song in Duvvada Jagannadham Telugu movie ?

Not Answered