VIEW MORE SONGS

Praname Song Lyrics



ప్రాణమే నా ప్రాణమే
మరల వచ్చిందమ్మ
నా కంట్లో
అందమే ఈ ఆనందమే
ని చిరునవ్వే తెచ్చిందమ్మ ఈ ఇంట్లో

ఇది నిజామా విధి వరమా
ఆశలు పొంగే సాగరమా
మమతలు దాచుకున్న
మనుసులు కాచుకున్న
ఊహలకిది రూపమా

అందమే ఈ ఆనందమే
నీ చిరు నవ్వే తెచ్చిందమ్మ ఈ ఇంట్లో

ఎడారి కన్నుల్లో నీరు జారినది
దూరమైన నువ్వు లేవని
భారమైన ఎద తీరిపోని వ్యధ
నీరుగార్చేయ్ నువ్వు రావని
నిరాశలో నిసిధిలో
నీ కోసమే వెచ్చానులే
పువ్వు వీచింది నువ్వు తెచ్చినది
నువ్వు వచ్చు శుభా వేళలో

కలే నీవు
కలే నీవు

క్షణం క్షణం
నీరిక్షణం ఫలించని ఇలా
నిరంతరం నిరాక కోసమే
ఇన్నాళ్లు వేచే నీ తల్లి

కలే నీవు
కలే నీవు

ని చిరునవ్వే తెచ్చినదమ్మా
ఈ ఇంట్లో
Song Name Praname Song Lyrics
Singer's Susha
Category Tollywood Songs
Movie Name Penguin Song Lyrics

Who is the director & music director of the Penguin movie ?

Not Answered

What are the top songs of Penguin movie ?

Not Answered

Which is the most famous song in Penguin movie ?

Not Answered