VIEW MORE SONGS

O Vennela Song Lyrics



ఓ వెన్నెలా తెలిపేదెలా నే
ఓ నేస్తమా పిలిచేదెలా నే
కళ్ళు కళ్ళు కలిశాయంట
వలపే పూవయి పూసిందంట
నమ్మిన వారే పువ్వుని కొస్తే
నీ ఎదలో బాధ తీరేదెట్టా
కళ్ళు కళ్ళు కలిశాయంట
వలపే పూవాయి పూసిందంతా
నమ్మిన వారే పువ్వుని కొస్తే
నీ ఎదలో బాధ తీరేదెట్టా
ఓ వెన్నెలా తెలిపేదెలా నే

జడివాన నింగిని తడిచేయున
గంధాలు పూవుని విడిపోవున
నన్నడిగి ప్రేమ యదా చేరేనా
వలదన్న యదా ను విడి పోవునా
మరిచాను అన్న మరిచేదెలా
మరిచాక నేను బ్రతికేదేలా
ఓ వెన్నెలా తెలిపేదెలా నే

వలపించు హృదయం ఒకటే కదా
ఎడమైతే బతుకు బరువే కదా
నిలిపాను ప్రాణం నీ కోసమే
కలనైనా కూడా నీ ధ్యానమే
మదిలోని ప్రేమ చనిపోదు లే
ఏ నాటికైనా నిను చేరు లే

ఓ వెన్నెలా తెలిపేదెలా నే
ఓ నేస్తమా పిలిచేదెలా నే

కళ్ళు కళ్ళు కలిశాయంట
వలపే పూవాయి పూసిందంతా
నమ్మిన వారే పువ్వుని కొస్తే
నీ ఎదలో బాధ తీరేదెట్టా
కళ్ళు కళ్ళు కలిశాయంట
వలపే పూవాయి పూసిందంతా
నమ్మిన వారే పువ్వుని కొస్తే
నీ ఎదలో బాధ తీరేదెట్టా
Song Name Nanu Nene Marichina Song Lyrics
Singer's Arun,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Prema Desham Telugu Song Lyrics

Who is the director & music director of the Prema Desham Telugu movie ?

Not Answered

What are the top songs of Prema Desham Telugu movie ?

Not Answered

Which is the most famous song in Prema Desham Telugu movie ?

Not Answered