VIEW MORE SONGS

Railu bandini Song Lyrics



రైలుబండి నడిపేది పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే
రైలుబండి నడిపేది పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే
తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు
పెళ పెళ పెళ లాడే నోటు పెంచును వెయిటు
అరె బోల్ మేరే భాయ్ ఈ నోట్ కి జై
అరె బోల్ మేరే భాయ్ నా మాటకి జై
రైలుబండి నడిపేది పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే

డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు
డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు
ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు
కాషే ఉంటే ఫేస్ కు విలువస్తుంది
నోటే ఉంటే మాటకు బలమొస్తుంది
బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది
నీకు సైకిలుంటే ఆ పిల్లే సైడయ్ పోతుంది
బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది
నీకు సైకిలుంటే ఆ పిల్లే సైడయ్ పోతుంది
రైలుబండి నడిపేది పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే

ఏ భాష తెలియని డబ్బు అబద్దాన్ని పలికిస్తుంది
అరరెరె ఏ భాష తెలియని డబ్బు అబద్దాన్ని పలికిస్తుంది
ఏ పార్టీకి చెందని డబ్బు ప్రభుత్వాన్ని పడగొడుతుంది
డాలర్లయినా రష్యన్ రూబ్బులైనా డబ్బుంటేనే మనిషికి ఖానా ఫీనా
చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో
ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో
చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో
ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో
రైలుబండి నడిపేది పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే

తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు
పెళ పెళ పెళ లాడే నోటు పెంచును వెయిటు
అరె బోల్ మేరే భాయ్ ఈ నోట్ కి జై
అరె బోల్ మేరే భాయ్ నా మాటకి జై
అరె బోల్ మేరే భాయ్ ఈ నోట్ కి జై
అరె బోల్ మేరే భాయ్ నా మాటకి జై
Song Name Nive devunivi Song Lyrics
Singer's Sujatha
Category Tollywood Songs
Movie Name Nuvvu Vastavani Telugu Song Lyrics

Who is the director & music director of the Nuvvu Vastavani Telugu movie ?

Not Answered

What are the top songs of Nuvvu Vastavani Telugu movie ?

Not Answered

Which is the most famous song in Nuvvu Vastavani Telugu movie ?

Not Answered