VIEW MORE SONGS

Naakodithey Song Lyrics



హే అడ్డూస్తే ఈడ్చి కొట్టు
ఏడ పేడ చాచి కొట్టు
అబ్బబ్బ అదెయ్ దెబ్బ మల్లి మల్లి కొట్టు కొట్టు
అటు ఇటో ఏటో ఏటో ఏదోకటి పగలగొట్టు
మతి గీతి ఎగరగొట్టు
ఇక ఎక్కి ఎగిరి కొట్టు
అట్ట కొట్టు ఇట్టా కొట్టు ఎముకలన్నీ ఇరగకొట్టు

నాక్కొంచెం తిమ్మిరే
నెకొడితే దద్దరే
నెలరోజులు నిద్దరే ధడేల్ అనాలే
రారారే

నాకసలే టెంపరే
లేపేస్తా బంపర్ ఎహ్
నేనొస్తే సెంటరే ధమాల్ ధమాల్ ఎహ్ రారారే

ఎహ్ కొట్టు కొట్టు నెల నచ్చి ఈలే కొట్టేలా
నచ్చి కొట్టు కొట్టు ధమ్మే చూసి దండలెట్టేలా
జరా ఉల్టా పల్టా చేసేసి
ఓహ్ నన్ను నట్టు లాగేసి
గల్లీ గల్లీ చేసేయరా గలాటా ఆడరా

మా శ్రీను గడు కైకేయి
వీడికేమో కొంచం క్రాకెహ్
వాడొచ్చాడంటే షాక్ ఎహ్
ఏహేయ్ కింద మీద షేక్ ఎహ్

నాక్కొంచెం తిమ్మిరే
నెకొడితే దద్దరే
నెలరోజులు నిద్దరే ధడేల్ అనలే
రారారే

హే అడ్డూస్తే ఈడ్చి కొట్టు
ఏడ పేడ చాచి కొట్టు
అబ్బబ్బ అదెయ్ దెబ్బ మల్లి మల్లి కొట్టు కొట్టు
అట్ట కొట్టు ఇట్టా కొట్టు ఎముకలన్నీ ఇరగకొట్టు

ఇదిగో ఇదిగో ఇది నా సిలికా కెలికారంటే
తాటేయ్ తీసేసి కిలోలేక్క అమ్మేస్తాడే
ఐన మనకేం పర్లేదంటూ వెనకే పడితే
బాబోయ్ ఐ బాబోయ్ అమీ తుమీ తేల్చేస్తాడే

కుర్రాడెవడైన నిన్నే చూడాలే
మ్యాటర్ తెలిసాక చెల్లెళ్ళగా ఫీలవ్వలే
లవ్వు గివ్వంటూ లైనేస్తుండాలే
నన్నే చూసాక అట్నుంచటే లగెత్తలే

హే
కొట్టు కొట్టు చితక్కొట్టు పీచే ఎక్కేలా నచ్చి
కొట్టు కొట్టు ఇరగట్టు గంతులెతేలా జనం
అబ్బో అబ్బో అబ్బో
నీ దెబ్బె పడి నా జబ్బా
లబో దిబో మంది మగాడా మగడ

మా శ్రీను గడు కేకేయ్
వీడికేమో కొంచం క్రాకెహ్
వాడొచ్చాడంటే షాక్ ఎహ్
ఏహేయ్ కింద మీద షేక్ ఎహ్

అరరై ఫిగర్ అదిరిందంటూ కోతలు కూస్తే
మెళ్లే పట్టేసి గిరా గిరా తిప్పేస్తాడే
సరదా పెరిగి నెంబర్ గిమ్బెర్ అడిగారంటే
పీకే నొక్కేసి గొయ్యి తీసి పాతేస్తాడే

గిఫ్టే కావాలా అని నిన్నడగలే
నేనే రాగానే బైకే తీసి జంప్ అవ్వలె
నీలో అందాల్ని పొగిడేస్తుండాలే
నన్నే చూపిస్తే తట్ట బుట్ట సర్దేయ్యాలే

హే
కొట్టు కొట్టు ఆలా కొట్టు తుక్కే రేగేలా దంచి
కొట్టు కొట్టు మరల కొట్టు దుమ్మే రేగేలా అరె
అరె కట్ట మీఠా లాగి ఈ పిట్టా నడుం పట్టేసి
పట్టా పగలు చుక్కలు చూపించాలి పిలాడ

మా శ్రీను గడు కెకెయ్
వీడికేమో కొంచం క్రాకెహ్
వాడొచ్చాడంటే షాక్ ఎహ్
ఏహేయ్ కింద మీద షేక్ ఎహ్
Song Name Gentle Man Song Lyrics
Singer's Ranjith
Category Tollywood Songs
Movie Name Kandireega Telugu Song Lyrics

Who is the director & music director of the Kandireega Telugu movie ?

Not Answered

What are the top songs of Kandireega Telugu movie ?

Not Answered

Which is the most famous song in Kandireega Telugu movie ?

Not Answered