Song lyrics for Angelina

Angelina Song Lyrics in English Font From Kandireega Telugu Movie Starring   Hansika,Ram Pothineni in Lead Roles. Cast & Crew for the song " Angelina" are Ranjith,Suchitra,Ranina Reddy , director

Angelina Song Lyrics



హే ఏంజెలీనా ఏంజెలీనా
హౌ డూ యు డూ హాలీవుడ్ సోనా
ఎప్పుడంటే అప్పుడేగా
ఎనీ టైం కిస్ మీ ర కన్నా

క్యాథెరిన క్యాథెరిన
హౌ ఆర్ యూ మేరీ సొగసు ఖజానా
ఎక్కడంటే అక్కడే ర
వన్ మోర్ టైం జస్ట్ హ్యాపీ య

ఓహ్
డ్రీం వూవుడ్ లవ్ ఓ స్టాచు ఏక్ దుం మస్తే మస్తే
ఓహ్
తుళ్ళి మాకు ఫుజ్ లెగిరే
ఓహ్ సిల్లీ సిల్లీ
ఓహ్ చిల్లి రొమాన్సు రోతకప్పు రంగ్ బర్సే

ఓహ్ హొయ్ యయో హొయ్ యయో
కాటు వెయ్ రో కందిరీగో
ఓహ్ హొయ్ యయో హొయ్ యయో
టాటూ వెయ్ రో కందిరీగో

హే ఏంజెలీనా ఏంజెలీనా
హౌ డూ యు డూ హాలీవుడ్ సోనా

వెనిలాకి డేట్ ఇవ్వనా స్ట్రాబెర్రీ కి మాటివ్వన
మైండ్ బ్లాక్ కిస్ ఇవ్వన పార్ట్ పార్ట్ రాసివ్వన

హే ముప్పై ఆరు రంగులున్న హంగు చూసి పొంగు చూసి
లిప్ లాక్ కోరుకుంది బాడీ
హే 5 స్టార్ డిన్నర్ ఉంది ఫ్రంట్ డోర్ ఓపెన్ ఉంది
ఫ్రెంచ్ కిస్ పెట్టుకోర జల్దీ

ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ కూల్ కులశే
దిల్ ప టాస్క్ నువ్వు నేను కలిసే
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ జల్సకే జాక్షే
ఈలా వేసేయ్ పోట పోటీ అడా జోడి కబ్బోబుల
పిచ్చ పిచ్చ రచ్చ రభసే

ఓహ్ హొయ్ యయో హొయ్ యయో
కాటు వెయ్ రో కందిరీగో
ఓహ్ హొయ్ యయో హొయ్ యయో
టాటూ వెయ్ రో కందిరీగో

అల్ట్రా మోడల్ అనార్కలి యూ ఆర్ మై లవ్లీ మసక్కలి
మెయి హు తేరి మాంగో జెల్లీ టేస్ట్ కరో న మల్లి మల్లి
ఎహ్ హిప్ హాప్ హిప్ చూసి దాని పని నీ గ్యాప్ చుడి
లిప్ మీద నిప్పయింది వేడి
హే కండలోన జ్యూస్ చూసి కళ్ళలో కరెంటు చూసి
మైక్రోవేవ్ మంటలార్చుతుందే

ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ పిజ్జా ఉంది పాస్తా ఉంది
రెండు లాగించేనా
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఫార్ములా 1 స్పీడ్ లోన
చలో ఫటాఫట్ చలో చాలీసా ఫోన్
షట్టలకి స్టెప్పులివ్వన

ఓహ్ హొయ్ యయో హొయ్ యయో
కాటు వెయ్ రో కందిరీగో
ఓహ్ హొయ్ యయో హొయ్ యయో
టాటూ వెయ్ రో కందిరీగో
Song Name Angelina lyrics
Singer's Ranjith,Suchitra,Ranina Reddy
Movie Name Kandireega Telugu
Cast   Hansika,Ram Pothineni

Which movie the "Angelina" song is from?

The song " Angelina" is from the movie Kandireega Telugu .

Who written the lyrics of "Angelina" song?

director written the lyrics of " Angelina".

singer of "Angelina" song?

Ranjith,Suchitra,Ranina Reddy has sung the song " Angelina"