Song lyrics for Premey

Premey Song Lyrics in English Font From Kandireega Telugu Movie Starring   Hansika,Ram Pothineni in Lead Roles. Cast & Crew for the song " Premey" are Ranjith,Geetha Madhuri,MLR Karthikeyan,Sravana Bhargavi,Deepu , director

Premey Song Lyrics



మస్త్ మస్త్ పోరగాడే
ఇష్క్ ప్యార్ అంటే ఏంటో నాకు నేర్పినాడే
ప్రేమలో మత్తుంది ఆ మత్తె గమ్మత్తుగుంది

ప్రేమే పోయినాదిలే ఆ ప్రేమే పోయినాదే
ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే

గణ గణ గుండెల్లో ప్రేమ గంటె మోగిందే
గణ గణ గుండెల్లో ప్రేమ గంటె మోగిందే
ధన ధన భాజాల పెళ్లి గంటె మోగిందే
ధన ధన భాజాల పెళ్లి గంటె మోగిందే

ప్రేమ పెళ్లి మా ఏదైనా నువ్వు చేసిందే
పిల్ల పిల్ల నీ హుంగామ నాకు నచ్చిందే
వారు వీరు ఏకం అయ్యే లగ్గం రాణే వచ్చిందే
ఇల్లు పీకి పందిళ్ళేసే ఆనందాలే తెచ్చిందే

ప్రేమే పోయినాదిలే ఆ ప్రేమే పోయినాదే
ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే

నిన్నెలా చూస్తూ చూస్తూ దూరం నుండే మాటాడనటా
ముందుకే ఉన్నాయంటే ఆలస్యాలే చేస్తావేంటంటా
అమ్మమ్మ హ హ హ
మూడు ముల్లె వేసేస్తా ముచ్చటంత తీరుస్తా
శీను గాడంటే ఏంటో సినిమా చూపిస్త

ఎదో చూపిస్తాడట నిన్ను లేపేస్తాడంట
యిడి యవ్వారమే యమా యమా తెగ గుండంటా
హే వాడిది టైపు అంట వాడి జోలికేళ్ళాడ్డంతా
వాడికెంత దూరం ఉంటె అంత నీకె మంచిదంట
ఇక్కడింకా కాసేపుండితే మైండ్ ఎహ్ మటాష్ ఐపొద్దంటా

ప్రేమే పోఇనాదిలే ఆ ప్రేమే పొయినాదే
ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే

ఎవరేమన్నా కూడా నాకోసమే పుట్టావ్ అనుకుంట
ఎక్కడెక్కడున్న నీడై నీతో నేను వచ్చేస్తూ ఉంటా
హ హ హ హ్ హ హ హ

తప్పు లేనే లేదంట హక్కు నీకీ ఉందంట
నచ్చినోడే నువ్వంట అందుకుంటా నీ జంట
పిల్లకేమో పింగణం మామ మియా భోషాణం
రాజా రాజన్నా ముద్దుల కూతురి కోరిక నేనే తీరుస్తాలే

పక్కనే నువ్వుంటే ప్రేమకింకా పెల్లేనంట
అల్లుడే రెడీ అంటే తెలంగాణ తేప్పించేస్తా

మంచిగున్న బావని వీడు మెంటల్ గాన్ని చేసాడంట

ప్రేమే పోయినాదిలే ఆ ప్రేమే పోయినాదే
ఆ ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే

ప్రేమే పోయినాదిలే ఆ ప్రేమే పోయినాదే
ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే
Song Name Premey lyrics
Singer's Ranjith,Geetha Madhuri,MLR Karthikeyan,Sravana Bhargavi,Deepu
Movie Name Kandireega Telugu
Cast   Hansika,Ram Pothineni

Which movie the "Premey" song is from?

The song " Premey" is from the movie Kandireega Telugu .

Who written the lyrics of "Premey" song?

director written the lyrics of " Premey".

singer of "Premey" song?

Ranjith,Geetha Madhuri,MLR Karthikeyan,Sravana Bhargavi,Deepu has sung the song " Premey"