VIEW MORE SONGS

DhakDhakDhak Song Lyrics

నువ్వు నేను ఎదురైతే ధక్ ధక్ ధక్ మనసు మనసు దగ్గరైతే ధక్ ధక్ ధక్ ఆశలు అలలై పొంగుతుంటే ధక్ ధక్ ధక్ ఆకలి నిద్దుర మింగుతుంటే ధక్ ధక్ ధక్ ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్ ధక్ ధక్ చూపుల పిలుపులు మోగుతుంటే ధక్ ధక్ ధక్ మాటలు గొంతులో ఆగుతుంటే ధక్ ధక్ ధక్ గుండెకు చెమటలు పడుతుంటే ధక్ ధక్ ధక్ ముందుకు వెనుకకు నెడుతుంటే ధక్ ధక్ ధక్ ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్ ధక్ ధక్ ధక్ చీటికీ మాటకి గురుతొస్తే ............... మిగతావన్నీ మరుపోస్తే ............... కాలానికి ఇక పరుగోస్తే ................ ఆలోచనలకు ధరువొస్తే ................ ఊపిరి మొత్తం ఉప్పెనైతే ధక్ ధక్ ధక్


Song Name NeeKannuNeeliSamudram Song Lyrics
Singer's Sri Mani, Raqueeb Alam
Category Tollywood Songs
Movie Name Uppena Song Lyrics

Who is the director & music director of the Uppena movie ?

Not Answered

What are the top songs of Uppena movie ?

Not Answered

Which is the most famous song in Uppena movie ?

Not Answered