VIEW MORE SONGS

Gummadikaya Halwa Song Lyrics



భలే వంట కార్యక్రమానికి స్వాగతం
ఈరోజు గుమ్మడికాయ హల్వా ఎలా చేస్తారో చూద్దాం
ముందుగా కావాల్సిన పదార్ధాలు
గుమ్మడికాయ - ఒక కప్పు ఊఉ
పాలు - ఒక కప్పు ఊఉ
పంచదార - ఒక కప్పు ఊఉ
నెయ్యి - ఒక కప్పు ఊఉ
యాలకులు - అర టీ స్పూన్

లెమ్మీ గో టూ స్కై
లెమ్మీ బె ఏ స్టార్
లెమ్మీ గో టూ స్కై
లెమ్మీ బె ఏ స్టార్

మదికే రెక్కలొచ్చెనేమో
ఎగిరి వెల్లేనేమో
నిన్ను తాకినేమో
చల్ల గాలిలా

అటుపై బదులు వచ్చనేమో
నన్ను చేరెనేమో
ఊహకందలేని
కొత్త వింతలు

నిన్నులోని నేను
నాకు నేను కాను
నేటి తోడు కోరే
పావురాయి నేను

పంజరాన్ని దాటి
చిన్న ఆశ తోటి
ప్రేమలేఖలే పంపన

సాళ్ళే పొర
ఈ తొందరంతా చూసాం లేర
వీరా సూరా
సర్లే కానీ
సక్కని సుక్క నీదే లేర
ఓ మగధీర

సళ్ళే పొర
ఈ తొందరంతా చూసాం లేర
వీరా సూరా
సర్లే కానీ
సక్కని సుక్క నీదే లేర
ఓ మగధీర

లవ్ ఐస్ ఇన్ ది ఎయిర్
ఎవర్ ఎవర్ ఎవర్ ఎవర్
లవ్ ఐస్ ఎవరీ వేర్
ఎవర్ ఎవర్ ఎవర్ ఎవర్

ఇపుడు నెయ్యిలో బాగా వేయించిన
గుమ్మడితురుము పచ్చితనం పోయేవరకు
బాగా ఉంచి కొంచం పాలు పంచదార
యాలకులు అన్ని వేసి ఆ తర్వాతా

ఎదకే తీరికొచ్చానేమో
సేద తీరేనేమో
వెలుగు చూసానేమో
వాసన వీలులా

తలపే తరుముతుంటే నన్ను
తరిగిపోయే కాలం
తిరిగివచ్చేంత
ఏమిటి ఈ కథా

ఇపుడు గోరింటాకు గొబ్బిమ్మ కలిసిన వేళా
అబ్బహ్ చాలా బాగుంది షెబాష్

బాబు చాల పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్
ఎం చదువుకున్నావ్

ఏవండీ వాల్మీకి ఇపుడు ఎం చదివాడని రామాయణం రాసాడండి
పర్లేదు బాబు తెలియక అడిగా లే ఉంటనుఁ
మరి ఏమి అనుకోకు ఎందుకులే కానీ

రేయ్ ఎవడ్ర నువ్వు నా పాటికి నేను ఉంటె
కదిపించి ఎల్లిపోతావేంట్రా రేయ్
ఇంకా చాల ఉన్నాయి రారేయ్ రేయ్ ఒరేయ్

సాల్లే పోరా
సాల్లే పోరా
సాల్లే పోరా
ఎల్లేహాఆఆ

సర్లే కానీ
సర్లే కానిఇఇఇ
సర్లే కానిఇఇఇఇఇఇఇ
ఎం ఎం మ్మ్

సళ్ళే పొరలా
ఈ తొందరంతా చూసాం లేర
సర్లే కానీ
సక్కని సుక్క నీదే లేర
ఓ మగధీర
వీరా సూరా

సళ్ళే పోరాఅ
ఈ తొందరంతా చూసాం లేర
సర్లే కానీ
సక్కని సుక్క నీదే లేర
ఓ మగధీర
వీరా సూరా

లెమ్మీ గో టూ స్కై
లెమ్మీ బీ ఏ స్టార్
లెమ్మీ గో టూ స్కై
లెమ్మీ బీ ఏ స్టార్
Song Name Oohale Song Lyrics
Singer's Shakthishree Gopalan
Category Tollywood Songs
Movie Name Mental Madhilo Telugu Song Lyrics

Who is the director & music director of the Mental Madhilo Telugu movie ?

Not Answered

What are the top songs of Mental Madhilo Telugu movie ?

Not Answered

Which is the most famous song in Mental Madhilo Telugu movie ?

Not Answered