VIEW MORE SONGS

Reddamma Thalli Song Lyrics



ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
నీ పెనిమిటి కూలినాడమ్మా
రెడ్డెమ్మ తల్లి. సక్కానైనా పెద్దా రెడ్డెమ్మ
నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన
నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన
నీ పెనిమిటి కాలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి.
గుండెలవిసి పోయె గదమ్మా
సిక్కే నీకు సక్కానమ్మ
పలవారేని దువ్వెనమ్మ
సిక్కే నీకు సక్కానమ్మ
పలవారేని దువ్వెనమ్మా
సిక్కు తీసి కొప్పె పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి...
సింధూరం బొట్టు పెట్టమ్మా
కత్తివాదర నెత్తురమ్మా
కడుపు కాలి పోయేనమ్మా
కత్తివాదర నెత్తురమ్మా
కడుపు కాలి పోయేనమ్మా
కొలిచి నిన్ను వేడినాడమ్మా రెడ్డమ్మ తల్లి...
కాచీమమ్ము. బ్రోవు మాయమ్మా
నల్లాగుడిలొ కోడి కూచే
మేడాలోనా నిదుర లేచే
నల్లాగుడిలొ కోడి కూచే
మేడాలోనా నిదుర లేచే
సక్కానైన పెద్ద రెడ్డెమ్మ బంగారు తల్లి
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా
Song Name Peniviti Song Lyrics
Singer's Kaala Bhairava
Category Tollywood Songs
Movie Name Aravinda Sametha Veera Raghava Telugu Song Lyrics

Who is the director & music director of the Aravinda Sametha Veera Raghava Telugu movie ?

Not Answered

What are the top songs of Aravinda Sametha Veera Raghava Telugu movie ?

Not Answered

Which is the most famous song in Aravinda Sametha Veera Raghava Telugu movie ?

Not Answered