VIEW MORE SONGS

Ghadiya Ghadiyakomuddu Song Lyrics



ఘడియ ఘడియకొముద్దు ఘనమైన ముద్దు
అబ్బా ఆహ
తడవ తడవ కో ముద్దు తడిరేపు ముద్దు
అబ్బా ఆహ
తీపి తీపి తేనె ఎంగిళ్లతో
తాళ లేని లేత ఆదరాలపై

కిస్ మీ కిస్ మీ కిస్ మీ
కిస్ మీ కిస్ మీ
కిస్ కిస్ కిస్ కిస్
కిస్ కిస్ కిస్ మీ
కిస్ కిస్ కిస్ మీ
కిస్ కిస్ మీ

కిస్ మీ కిస్ మీ కిస్ మీ
కిస్ మీ కిస్ మీ
కిస్ కిస్ కిస్ కిస్
కిస్ కిస్ కిస్ మీ
ఏని వేర్ కిస్ మీ
ఎవరీ వేర్ కిస్ మీ
కిస్ కిస్ మీ

నా చిట్టి బుగ్గ మీద పెట్టుకున్న ముద్దు
సెగలు రేపితే
నీ పైట చెంగు చాటు పొంచి వున్నా ముద్దు
వయ్యారంగా వాటేయమంది
ఓఓఓ రాలుగాయి ముద్దు రైకలోన దూరి
చనువు కోరితే
నా వయసు రగిలి ముద్దు నాకు ముద్దన్నది

మగసిరి ముద్దులో ఎంతో సుఖమున్నది
సొగసరి ముద్దులై ప్రాణాలని అన్నది
ముద్దు ఇంత గొప్పదా పెదవికి అది తప్పదా

కిస్ మీ కిస్ మీ కిస్ మీ
కిస్ మీ కిస్ మీ
కిస్ కిస్ కిస్ కిస్
కిస్ కిస్ కిస్ మీ
కిస్ కిస్ కిస్ మీ
కిస్ కిస్ మీ

ఘడియ ఘడియకొముద్దు ఘనమైన ముద్దు
అబ్బా ఆహ

నీ నంగనాచి ముద్దు దొంగలాగా వచ్చి
నడుము తడిమితే
నీ కొంటె కొంటె ముద్దు కొక మీద వాలి
ఉయ్యాలల్లే ఊపేసింది
ఓఓఓ బుల్లి ఒంపులొన చిక్కుకున్న ముద్దు
జగడం ఆడితే
ఆఅ చిలిపి తగవు పెంచు ముద్దు
హాయి అన్నది

తడి పొడి ముద్దులో ఏదో రుచి ఉన్నదీ
చెదరని ముద్దులో చాలా కథ ఉన్నదీ
ముద్దు ఇంత గొప్పదా మధనుడి గురి తప్పదా

ఘడియ ఘడియకొముద్దు ఘనమైన ముద్దు
అబ్బా ఆహ
తడవ తడవ కో ముద్దు తడిరేపు ముద్దు
అబ్బా ఆహ
తీపి తీపి తేనె ఎంగిళ్లతో
తాళ లేని లేత ఆదరాలపై

కిస్ మీ కిస్ మీ కిస్ మీ
కిస్ మీ కిస్ మీ
కిస్ కిస్ కిస్ కిస్
కిస్ కిస్ కిస్ మీ
కిస్ కిస్ కిస్ మీ
కిస్ కిస్ మీ
Song Name Meena Meena Song Lyrics
Singer's Srilekha,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Sahasa Veerudu Sagara Kanya Telugu Song Lyrics

Who is the director & music director of the Sahasa Veerudu Sagara Kanya Telugu movie ?

Not Answered

What are the top songs of Sahasa Veerudu Sagara Kanya Telugu movie ?

Not Answered

Which is the most famous song in Sahasa Veerudu Sagara Kanya Telugu movie ?

Not Answered