VIEW MORE SONGS

Oh baby Song Lyrics



ఓహ్ బేబీ జస్ట్ గివె మే లవ్
ఓ బేబీ ఐ వాంట్ ఇట్ నౌ
ఓహ్ బేబీ జస్ట్ గివె మే లవ్
ఓ బేబీ ఐ వాంట్ ఇట్ నౌ

హే అందమైన అరె భామలు లేత మెరుపు తీగలు
హే అందమైన భామలు లేత మెరుపు తీగలు
ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు
అర్ సిక్ చుడిదారులు కాజీవరం చీరలు
రెచ్చగొట్టి రేపుతున్నయ్ వెచ్చని మోహాలు
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే
అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే
అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే

హే అందమైన భామలు లేత మెరుపు తీగలు
ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే
అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే
అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే

ఓహ్ బేబీ జస్ట్ గివె మే లవ్
ఓ బేబీ ఐ వాంట్ ఇట్ నౌ
ఓహ్ బేబీ జస్ట్ గివె మే లవ్
ఓ బేబీ ఐ వాంట్ ఇట్ నౌ

హే నువ్వేనా నా కల్లోకొచ్చింది
నా మనసంతా తెగ అల్లరి చేసింది
ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్యనా
నా కమ్మని కౌగిట్లో నిను బంధించేసెయ్యెనా
అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసెయ్యెనా
హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే
అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే
అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే
అందమైన భామలు లేత మెరుపు తీగలు

ఓహ్ బేబీ జస్ట్ గివె మే లవ్
ఓ బేబీ ఐ వాంట్ ఇట్ నౌ
ఓ బేబీ ఐ వాంట్ ఇట్ నౌ
ఓహ్ బేబీ టేక్ ఇట్ రైట్ నౌ

హే కల్యాణి నచ్చిందే నీ వోణి నీ తోడె కోరిందే జవాని
ఎర్రని బుగ్గలకి వేసెయనా గాలాన్ని
నీ ఒంపుల సొంపులకి ఒక మన్మధ బాణాన్ని
అరె ఎన్నొ ఎన్నొ అందాలున్న ఈ లోకంలో చిన్నారి
అన్నిట్లోకి నువ్వే మిన్న కదె సుకుమారి
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే
అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే
అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే

హే అందమైన భామలు లేత మెరుపు తీగలు
హే అందమైన భామలు లేత మెరుపు తీగలు
ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే
అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే
అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే
Song Name Naa manasune Song Lyrics
Singer's S.P.Balasubramanyam,K.S. Chitra
Category Tollywood Songs
Movie Name Manmadhudu Telugu Song Lyrics

Who is the director & music director of the Manmadhudu Telugu movie ?

Not Answered

What are the top songs of Manmadhudu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Manmadhudu Telugu movie ?

Not Answered