VIEW MORE SONGS

O Hrudayama Song Lyrics



ఓ హృదయమా నా ప్రాణమా చెంతకే చేరుమా
ఈ గుండెకే ఊపిరై సొంతమై ఉండుమా
కాలమే చేసెనే ఈ దూరం
మాయమై పోయెనే నీ రూపం
మది విడవని నీ తలపులే నాతో చేసెనే యుద్ధం
తడి కన్నులతో నీ కోసమే ఈ ఎదురు చూపులు
కలలే చేజారి ఒంటరినై నే ఉన్నా
ఎదలో ఆశలే ఆవిరై నే మిగిలున్నా

తొలి వలపు ఊయల లో నన్నే నేను మరిచాను
నీతో నే ఈ జీవితమని కలలెన్నో కన్నాను
నీ జతను విడిచి ఉండలేదు నా ప్రాణం
నీ ఊసు మరచి సాగలేదు ఈ జీవం
మరుపెరగని నా మనస్సు నిన్నే తపిస్తోంది
పెంచుకున్న నా ఆశ నిన్నే వెతుకుతోంది

చేజారిన నీ చెలిమే చెంతకే చేరునా
ఎదలోతులో నీ కలలే నాకు మిగులునా
ఈ మూగ గుండె వేదన తీరేనా
Song Name O Hrudayama Song Lyrics
Singer's Dinesh Rudra
Category Tollywood Songs
Movie Name O Hrudayama Song Lyrics

Who is the director & music director of the O Hrudayama movie ?

Not Answered

What are the top songs of O Hrudayama movie ?

Not Answered

Which is the most famous song in O Hrudayama movie ?

Not Answered