VIEW MORE SONGS

Evaraina Chuusuntara Song Lyrics



ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని

నే పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్న రాజునేనై కోటి గుండెల కోటల్ని

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

రాళ్లే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్లే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే

కొండవాగులై ఇలా నేను చిటికేస్తే
క్షణాలన్నీ వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంతే

అది నిజమోకాదో తేలాలంటే చుపిస్తాగా నాతొ వస్తే నమ్మేన్తా గమ్మత్తుగా

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని

చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్త ఇంకో ఇంద్రుడున్న దాఖలా

ఆంధ్రుడేవారంటే జగదేకవీరుడని
ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతల

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని

నే పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్న రాజునేనై కోటి గుండెల కోటల్ని

ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
Song Name Needalle Song Lyrics
Singer's Shreya Ghoshal
Category Tollywood Songs
Movie Name Anukokunda Oka Roju Telugu Song Lyrics

Who is the director & music director of the Anukokunda Oka Roju Telugu movie ?

Not Answered

What are the top songs of Anukokunda Oka Roju Telugu movie ?

Not Answered

Which is the most famous song in Anukokunda Oka Roju Telugu movie ?

Not Answered