VIEW MORE SONGS

Aaha Song Lyrics



ఆహా
ఓ తారకా ఓ ఓ తారకా
మాయ లోకములో కనుమరుగై పోయావా

ఓ ఓ ఓ అసలే మొదలుకాని
కథ కంచి చేరెనుగా ఇంతలోనే రామ
అరెరె ఇంతిలేని ఓ ఇంటివాడి కథ
రాసి నాడు బ్రహ్మ

వినపడుతుందా వేమా వీడికి ఏంటి కర్మ
కనికరమైనా చూపించక మలిచావే జన్మ
చూడని భవసాగరమే సుడిలో పడదోసేనా
తిరిగిన ఆ చోటే తిప్పిందా ఇది పతి సంసారమా

ఆహా ఒరే జీవుడా
ఆహా తెలవారెరా
ఆహా మొదలెట్టరా
ఆహా జర నీ నటన
ఆహా ఓ సుందరా
ఆహా నీ లెక్కలన్నీ
ఆహా తలకిందుగా
ఆహా అయిపోయెనా
ఓ తారకా ఓ ఓ తారకా

ఓ ఓ అయోమయంగా మారెనా
ఓ ఓ ప్రతి ఘడియకి నాయన
అంగట్లో అన్నీ ఉన్నా
అల్లుడు నోట్లో శని ఉందా
అరచేతిలో వంకర గీతై
నీ కాపురమే కూల్చిందా

పానకము లేకుండానే
పుడకేదో తగిలేసిందా
నానిందా నలుగురి నోట
ఇక నీ పరువే గోవిందా

ఆహా ఒరే జీవుడా
ఆహా తెలవారెరా
ఆహా మొదలెట్టరా
ఆహా జర నీ నటన
ఆహా ఓ సుందరా
ఆహా నీ లెక్కలన్నీ
ఆహా తలకిందుగా
ఆహా అయిపోయెనా

ఓ తారకా ఓ ఓ తారకా
మాయ లోకములో కనుమరుగై పోయావా
ఆహా
Song Name Silaka Song Lyrics
Singer's Ram Miriyala
Category Tollywood Songs
Movie Name Pushpaka Vimanam Telugu Song Lyrics

Who is the director & music director of the Pushpaka Vimanam Telugu movie ?

Not Answered

What are the top songs of Pushpaka Vimanam Telugu movie ?

Not Answered

Which is the most famous song in Pushpaka Vimanam Telugu movie ?

Not Answered