VIEW MORE SONGS

Gummare Gummare Song Lyrics



ల ల ల ల లాల లాలాల
లాల లాలాల హే హే

గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే

గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే

నేనని నేనే లేనని నేడిలా నీవె నేనని
గుండెలో ప్రేమనే పూచెనే గులాబీల

గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే

ప్రేమంటే ఎరుగని నా మదిలో
తొలి తొలి సందడల్లే అల్లుకున్న తోడు నీదిగా

ప్రాయములే విరిసిన వేళలలో
ప్రతి ఒక ఈడు నేడు తోడు కొరకు వెతుకుతుందిగా

నీ కలా నా కలా ఏకమైన వేళ
నీ జతే నాకిక లోకమైన వేళ
మనసులే మురిసెలే వలచినదని మధువని

గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే

ఒక్కటయే చక్కని వేళలలో
ఇకపై ఇద్దరంటు లేనెలేనిదెంత వలపిది

ఎప్పటిదో ముందటి జన్మలదో
మరి మరి కోరి కోరి చేరుకున్న గొప్ప వరమిది

చెంతకె చేరితె చేతులూరుకోవే
కంచెలె దాటితె పెద్దలూరుకోరే
జతలకే దీపమై వెలుగులు కద ప్రేమలు

గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే

నేనని నేనే లేనని నేడిలా నీవె నేనని
గుండెలో ప్రేమనే పూచెనే గులాబీల

గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే


Song Name Telugu Bhasha Song Lyrics
Singer's Spb Charan
Category Tollywood Songs
Movie Name Neeku Nenu Naaku Nuvvu Telugu Song Lyrics

Who is the director & music director of the Neeku Nenu Naaku Nuvvu Telugu movie ?

Not Answered

What are the top songs of Neeku Nenu Naaku Nuvvu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Neeku Nenu Naaku Nuvvu Telugu movie ?

Not Answered