VIEW MORE SONGS

Yegirenay Yegirenay Song Lyrics



ఎగిరేనే ఎగిరేనే మానసిలా హాయిగా
ఎదురయే ఎదలయే ప్రేమల మాయగా
కుదిరెలే కుదిరేలే తరుణమే కుదురుగా
నిజామాలా వెన్నెల
ఈరోజిలా నా కన్నుల
నీ వన్నెల మన నిన్నలా
పసి పాపాల చిందులే వేసేలా
ఎగిరేనే ఎగిరేనే మానసిలా హాయిగా
ఎదురయే ఎదలయే ప్రేమల మాయగా
కుదిరెలే కుదిరెలే తరుణమే కొత్తగా
జరిగేలే హే జరిగేలే అద్భుతం తియ్యగా

యమునలాగా ఎగసే హృదయంమీలా
వేణు వేణి విన్న రాధమ్మల
సీత జాడ వెతికే రాముడి కలా
జటాయువుని కలిసే పావురమిలా
ఏ శిల్పి నవ్వాడు ఈ వేళా
ఈ క్షణము గుండెపై చెక్కేలా
నిసీలో ఇలా శశి రేఖల
నా దిసానిలా దశ మారేలా
ఎం చెప్పను ఎంత వింతి ఈ వేళా
ఎగిరేనే ఎగిరేనే ఆ హ
ఎదురయే ఎదలయే హ హ
కుదిరెలే కుదిరెలే తరుణమే కొత్తగా
జరిగేలే హే జరిగేలే అద్భుతం తియ్యగా

హ్మ్మ్ ఏడురంగులేనా హరివిల్లుకి
వేళా రంగులొచ్చే నా కళ్ళకి
ఏడు అద్భుతాలే ఈ భూమికి
ఎన్ని అద్భుతాలో ఈ ప్రేమకి
ఆకాశమయ్యెన్ మన వాసం
ఆ చందమామ నా దరహాసం
నే నివసం ఇక నావసం
ఈ పరవశం ఒక మధురసం
నా ప్రాణమే పంచానా నీకోసం
ఎగిరేనే ఎగిరేనే
ఎదురయే ఎదలయే
కుదిరేలా కుదిరెలే తరుణమే కొత్తగా
జరిగేలే హే జరిగేలే అద్భుతం తియ్యగా
ఎగిరేనే ఎగిరేనే మానసిలా హాయిగా
ఎదురయే ఎదలయే ప్రేమల మాయగా
కుదిరెలే కుదిరెలే తరుణమే కొత్తగా
జరిగేలే హే జరిగేలే అద్భుతం తియ్యగా
Song Name Druvam Druvam Song Lyrics
Singer's Sri Krishna,Karthik
Category Tollywood Songs
Movie Name Okka Ammayi Thappa Telugu Song Lyrics

Who is the director & music director of the Okka Ammayi Thappa Telugu movie ?

Not Answered

What are the top songs of Okka Ammayi Thappa Telugu movie ?

Not Answered

Which is the most famous song in Okka Ammayi Thappa Telugu movie ?

Not Answered