VIEW MORE SONGS

Nee kosam Song Lyrics



నీకోసం నీకోసం
నీకోసం లాల లా నీకోసం

ఎప్పుడూలేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు
నాలో నీకోసం నీకోసం
ఈ లోకమిలా ఎదో కలలా
నాకంతా కొత్తగా వింతగా
కనిపిస్తూ ఉంది

నీకోసం నీకోసం
నీకోసం లాల లా నీకోసం

లాలాలాలాలా లాలాలాలాల లాలాల
లాలాలాలాల లాలాలాలాల లాలాల
లాలాల లాలాల
సయ్య సయ్య స సయ్య సయ్య స
సయ్య సయ్య సయ్య సయ్య
సయ్య సయ్య స సయ్య సయ్య స
సయ్య సయ్య సయ్య సయ్య

నాలో ఏఏ ఇది ఏరోజు లేనిది
ఎదో అలజడి నీతోనే మొదలిది
నువ్వే నాకని పుట్టుంటావని
ఒంటిగా నీ జంటకే ఉన్నాను
నేనిన్నాళ్ళుగా

నీకోసం నీకోసం
నీకోసం లాల లా నీకోసం

నాలో ప్రేమకి ఒక వింతే ప్రతి ఇది
వీణె పలుకని స్వరమే నీ గొంతుది
మెరిసే నవ్వాది మొనాలిసాది
ఈ నిజం ఇక కాదనే
ఏ మాటలు నే నమ్మను

ఎప్పుడూలేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు
నాలో నీకోసం నీకోసం
ఈ లోకమిలా ఎదో కలలా
నాకంతా కొత్తగా వింతగా
కనిపిస్తూ ఉంది

నీకోసం నీకోసం
నీకోసం లాల లా నీకోసం
Song Name Nee kosam Song Lyrics
Singer's Kousalya,Rajesh
Category Tollywood Songs
Movie Name Nee Kosam Telugu Song Lyrics

Who is the director & music director of the Nee Kosam Telugu movie ?

Not Answered

What are the top songs of Nee Kosam Telugu movie ?

Not Answered

Which is the most famous song in Nee Kosam Telugu movie ?

Not Answered