VIEW MORE SONGS

Maavele Maavele Song Lyrics



మావెలే మావెలే పరువాలు మావెలే
మీవేలే మీవేలే పంతాలు మీవేలే
మజాలే మజాలే చెయ్యాలి మజాలే
ఇదేలే ఇదేలే టీనేజీ ఇదేలే
ప్రాయం మల్లి రాదు
వారేవా మావయ్య

మావెలే మావెలే పరువాలు మావెలే
మీవేలే మీవేలే పంతాలు మీవేలే
మజాలే మజాలే మజాలే మజాలే
చెయ్యాలి మజాలే చెయ్యాలి మజాలే
ఇదేలే ఇదేలే టీనేజీ ఇదేలే
ప్రాయం మల్లి రాదు
వారేవా మావయ్య

పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దూ
చెప్పొద్దూ చెప్పొద్దూ ఆ మాటలు చెప్పొద్దూ
చిలకే ఎగిరొస్తే విదిలించు కోవద్దు
రావొద్దు రావొద్దు మల్లి మల్లి రావొద్దు
పూచే పూలన్నీ పూజలకే వాడొద్దు
పడుచుకి పువ్వందం మరిచిపోవద్దు
లక్షలు అడిగెను లగ్నం నేఅడిగెను
ముహూర్తం పెట్టించు రేపో మాపో

మావెలే మావెలే పరువాలు మావెలే
మీవేలే మీవేలే పంతాలు మీవేలే
మజాలే మజాలే చెయ్యాలి మజాలే
ఇదేలే ఇదేలే టీనేజీ ఇదేలే
ప్రాయం మల్లి రాదు
వారేవా మావయ్య

పానుపు నిద్దరకే పరిమితము కావొద్దు
పెట్టొద్దు పెట్టొద్దు కొత్త రులు పెట్టొద్దు
కాశ్మీర్ లోయల్లో కాశిని తలవొద్దు
పాడొద్దు పాడొద్దు హద్దు మీరు పాడొద్దు
చక్కని వయ్యారి నీవెంట పడుతుంటే
దొరికి దొరకనట్టు జారుకోవద్దు
పగ్గం వెయ్యొద్దు పరువాలకికముందు
అనుభవించాలి నేడే నేడే

మావెలే మావెలే పరువాలు మావెలే
మావెలే మావెలే పరువాలు మావెలే
మీవేలే మీవేలే పంతాలు మీవేలే
మీవేలే మీవేలే పంతాలు మీవేలే
మజాలే మజాలే మజాలే మజాలే
చెయ్యాలి మజాలే చెయ్యాలి మజాలే
ఇదేలే ఇదేలే టీనేజీ ఇదేలే
ప్రాయం మల్లి రాదు
వారేవా మావయ్య

మావెలే మావెలే పరువాలు మావెలే
మీవేలే మీవేలే పంతాలు మీవేలే
మజాలే మజాలే చెయ్యాలి మజాలే
ఇదేలే ఇదేలే టీనేజీ ఇదేలే
ప్రాయం మల్లి రాదు
వారేవా మావయ్యో
Song Name Chiku Buku Song Lyrics
Singer's Suresh,G.V Prakash
Category Tollywood Songs
Movie Name Gentleman Song Lyrics

Who is the director & music director of the Gentleman movie ?

Not Answered

What are the top songs of Gentleman movie ?

Not Answered

Which is the most famous song in Gentleman movie ?

Not Answered