Song lyrics for Kontegadni Kattuko

Kontegadni Kattuko Song Lyrics in English Font From Gentleman Movie Starring in Lead Roles. Cast & Crew for the song " Kontegadni Kattuko" are S Janaki,S.P.Balasubramanyam ,

Kontegadni Kattuko Song Lyrics



కొంటెగాడ్ని కట్టుకో
కొంగుతీసి చుట్టుకో
కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో
అందినంత పుచ్చుకో
వాలు కళ్ళ పిల్లదానా

తీరాలి అచ్చట్లు
సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు
తీరాలి అచ్చట్లు
సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

కొంటెగాడ్ని కట్టుకో
కొంగుతీసి చుట్టుకో
కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో
అందినంత పుచ్చుకో
వాలు కళ్ల పిల్లదానా

అందరిని దోచే దొంగ నేనేలే
నా గుండె దోచుకున్న
దొరసాని నీవేలే
అందరిని దోచే దొంగ నేనేలే
నా గుండె దోచుకున్న
దొరసాని నీవేలే
చిన్నారి మైనా చిన్నదాన
నే గాలం వేసానంటే
పడి తీరలెవరైనా
బంగారమంటి సింగారం నీదే
అందం సొంతమైతే లేనిదేది లేదే

కొంటెగాడ్ని కట్టుకో
కొంగుతీసి చుట్టుకో
కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో
అందినంత పుచ్చుకో
వాలు కళ్ళ పిల్లదానా

తీరాలి అచ్చట్లు
సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

కొంటెగాడ్ని కట్టుకో
కొంగుతీసి చుట్టుకో
కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో
అందినంత పుచ్చుకో
వాలు కళ్ళ పిల్లదానా

కొనచూపుతోనే వేశావు బాణం
రేపావు నాలో నిలువెల్లా దాహం
కొరగాని వాడితో మనువు మధురం
ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం
చిగురాకు పరువం సిగరెగె అందం
నీకు కానుకంటా ప్రతిరోజు పండగంట

కొంటెగాడ్ని కట్టుకో
కొంగుతీసి చుట్టుకో
కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో
అందినంత పుచ్చుకో
వాలు కళ్ళ పిల్లదానా

తీరాలి అచ్చట్లు
సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు
తీరాలి అచ్చట్లు
సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

కొంటెగాడ్ని కట్టుకో
కొంగుతీసి చుట్టుకో
కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో
అందినంత పుచ్చుకో
వాలు కళ్ళ పిల్లదానా
Song Name Kontegadni Kattuko lyrics
Singer's S Janaki,S.P.Balasubramanyam
Movie Name Gentleman
Cast

Which movie the "Kontegadni Kattuko" song is from?

The song " Kontegadni Kattuko" is from the movie Gentleman.

Who written the lyrics of "Kontegadni Kattuko" song?

written the lyrics of " Kontegadni Kattuko".

singer of "Kontegadni Kattuko" song?

S Janaki,S.P.Balasubramanyam has sung the song " Kontegadni Kattuko"