Song lyrics for Chiku Buku

Chiku Buku Song Lyrics in English Font From Gentleman Movie Starring in Lead Roles. Cast & Crew for the song " Chiku Buku" are Suresh,G.V Prakash ,

Chiku Buku Song Lyrics



చీకు బుకు చీకు బుకు రైలే
అదిరినది నీ స్టయిలే
చక్కనైన చిక్కనైన ఫిగరె
ఇది ఓకే అంటే గుబులే

చీకు బుకు చీకు బుకు రైలే
అదిరినది నీ స్టయిలే
చక్కనైన చిక్కనైన ఫిగరె
ఇది ఓకే అంటే గుబులే
చీకు బుకు చీకు బుకు రైలే
అదిరినది నీ స్టయిలే
చక్కనైన చిక్కనైన ఫిగరె
ఇది ఓకే అంటే గుబులే

దీని చూపుకు లేదు ఏ బాషా
కళ్ళలోనే ఉంది నిషా
ఈ హొయలే చుస్తే జన గోషా
చెంగు తగిలితే కలుగును సోషా

చీకు బుకు చీకు బుకు రైలే
అదిరినది నీ స్టయిలే
చక్కనైన చిక్కనైన ఫిగరె
ఇది ఓకే అంటే గుబులే

అః సైకిల్ ఎక్కి మెవొస్తుంటే
మీరు మోటార్ బైక్ లే చూస్తారు
అః మోటార్ బైక్ లో మెవొస్తే
మీరు మారుతీలు వెతికేరు
అః జీన్స్ పాంట్స్ తో మెవొస్తే
మీరు బ్యాగ్గి పాంట్స్ కై చూస్తారు
అః బ్యాగీ ఫాంట్సుతో మెవొస్తే
మీరు పంచలోన్క చూస్తారు

మీకు ఏవి కావాలో
మాకు అర్ధం కాలేదే
పూల బాణాలేసమే
పిచ్చి వాళ్ళయిపోయామే

చీకు బుకు చీకు బుకు రైలే
అదిరినది నీ స్టయిలే
చక్కనైన చిక్కనైన ఫిగరె
ఇది ఓకే అంటే గుబులే
చీకు బుకు చీకు బుకు రైలే
అదిరినది నీ స్టయిలే
చక్కనైన చిక్కనైన ఫిగరె
ఇది ఓకే అంటే గుబులే

మాకాట పాటలో అలుపొచ్చే
మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చే
మా మతులు చెదిరి తల నెఱుపొచ్చే
రాదులే వయసు మల్లి
మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్ళు
రేపించుకోవాలి కట్నాలు
అవి లేక జరగవు పెళ్లిళ్లు
ఎందుకీ గోల మీకు

మీరు ఇప్పుడే లవ్ చేస్తే
మూడు ముళ్ళు పడనిస్తే
కన్నా వాళ్లకు అది మేలు
చిన్న వాళ్లకు హ్యాపీలూ

చీకు బుకు చీకు బుకు రైలే
అదిరినది నీ స్టయిలే
చక్కనైన చిక్కనైన ఫిగరె
ఇది ఓకే అంటే గుబులే

దీని చూపుకు లేదు ఏ బాషా
కళ్ళలోనే ఉంది నిషా
ఈ హొయలే చుస్తే జన గోషా
చెంగు తగిలితే కలుగును సోషా

చీకు బుకు చీకు బుకు రైలే
అదిరినది నీ స్టయిలే
చక్కనైన చిక్కనైన ఫిగరె
ఇది ఓకే అంటే గుబులే
చీకు బుకు చీకు బుకు రైలే
అదిరినది నీ స్టయిలే
చక్కనైన చిక్కనైన ఫిగరె
ఇది ఓకే అంటే గుబులే
Song Name Chiku Buku lyrics
Singer's Suresh,G.V Prakash
Movie Name Gentleman
Cast

Which movie the "Chiku Buku" song is from?

The song " Chiku Buku" is from the movie Gentleman.

Who written the lyrics of "Chiku Buku" song?

written the lyrics of " Chiku Buku".

singer of "Chiku Buku" song?

Suresh,G.V Prakash has sung the song " Chiku Buku"