VIEW MORE SONGS

Chamanthi Poobanthi Song Lyrics



చామంతి పూబంతి చిన్నారి
నా సిరిమల్లి
జోలాలి జో జో లాలి జో

చిలకమ్మా గోరింకా నేనేగా
నీ తల్లింక
జోలాలి జో జో లాలి జో

నే జోల పాటవుతా
నువ్వు నిద్రపోతేనూ
నవ్వించే ఆటవుతా
నువ్వు ఆడుకుంటేను

ఏ దేవుడు రానే
రాలేదే నా కన్నమ్మ
మన అమ్మను తేనె తేలేడే

చామంతి పూబంతి చిన్నారి
నా సిరిమల్లి
జోలాలి జో జో లాలి జో

ఆ కాలం గుచ్చింది
కళ్ళల్లో ముళ్ళన్నీ
నే తీస్తా ముళ్ళన్నీ
నువ్వేలే నాకన్నీ

కస్టాలు ఎన్నైనా
నీకోసం పడతాను
మన అమ్మను తెమ్మంటే
ఆ కాళ్ళను పడతాను

అమ్మలేని బ్రహ్మ
రాత రాసినాడు
అమ్మనెత్తుకెళ్లి
కొత కోసినాడు

నీకంటే నాకెవరున్నారు
నా చెల్లెమ్మ
నను కన్నా తల్లివి నువమ్మా

చామంతి పూబంతి చిన్నారి
నా సిరిమల్లి
జోలాలి జో జో లాలి జో

నేలమ్మకు ఏదమ్మా
బువ్వెట్టే వాళ్ళమ్మ
ఆకాశంకేధమ్మా అడిగిందించే
తన అమ్మ

ఆ రాత నీకేంటి
నేనున్నా లోటేంటి
నీ తోడే నా లోకం
తోడైన నా ప్రాణం

ఇందుకేనేమో
ముందు పుట్టినాను
అమ్మలా చూసే అన్ననైనను
నీ ముందు ప్రాణాలేంతమ్మ
నను కన్నమ్మ

నీకోసం నేనున్నానమ్మా

చామంతి పూబంతి చిన్నారి
నా సిరిమల్లి
జోలాలి జో జో లాలి జో

చిలకమ్మా గోరింకా నేనేగా
నీ తల్లింక
జోలాలి జో జో లాలి జో

నా జోల పాటవుతా నువ్వు నిద్రపోతేనూ
నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను
ఏ దేవుడు రానే రాలేదే నా కన్నమ్మ
మన అమ్మను తేనె తేలేడే

చామంతి పూబంతి చిన్నారి
చిన్నారి నా సిరిమల్లె
జోలాలి జో జో లాలి జో

చిలకమ్మా గోరింకా నేనేగా
నీ తల్లింక
జోలాలి జో జో లాలి జో
Song Name puttintiki raave chelli Song Lyrics
Singer's K.S. Chitra,S.P.Balasubramanyam
Category Tollywood Songs
Movie Name Puttintiki Ra Chelli Telugu Song Lyrics

Who is the director & music director of the Puttintiki Ra Chelli Telugu movie ?

Not Answered

What are the top songs of Puttintiki Ra Chelli Telugu movie ?

Not Answered

Which is the most famous song in Puttintiki Ra Chelli Telugu movie ?

Not Answered