VIEW MORE SONGS

Pada Pada Pranama Song Lyrics



పద పద పద ప్రాణం బాణమే పద
వెనక అడుగు ఇక లేనిదెయ్ ని కథ
తేరా మరుగున సెత్రువు కాలమే కదా
తడబడితేయ్ మార్గమే చేయి జారదా
కనుఎరుపు ఒక మెరుపులా దారి గా
సూటిగా మేటితో సాగని పదమా
ఆగని గమనమే అభిమతం
స్థిరమయి శౌర్యమై సాగని ఇ రణం
సాయమై గడపద ఇఇ క్షణం

ని స ని స ని స మా గా రే స
గొంతులో భగభగా గరళమే అనుదినం
ఒప్పుకో చెదులో వాస్తవం
ఆడిన ఓడిన కధానమే అనుభవం
నిప్పులో వెలుత్రెయ్ జీవితం
తప్పదు కదా
బ్రతుకులో తప్పుల సెగ
ఎప్పటికి ఇలా నిలవదే
చీకటి చెర
కనేరుపు ఒక మెరుపులా దారిగా
సూటిగా మేటితో సాగని పదం
ఆగని గమనమే అభిమతం
స్థైర్యమే శౌర్యమై సాగని రణం
సాయమై గడపడం ఇఇ క్షణం
Song Name Ee Kshanam Song Lyrics
Singer's Ravikanth Perepu
Category Tollywood Songs
Movie Name Kshanam Telugu Song Lyrics

Who is the director & music director of the Kshanam Telugu movie ?

Not Answered

What are the top songs of Kshanam Telugu movie ?

Not Answered

Which is the most famous song in Kshanam Telugu movie ?

Not Answered