VIEW MORE SONGS

Manasuna Veyyi Song Lyrics



మనసున వెయ్యి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ
కనులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ
ఇద్దరి మధ్యన ఒద్దికగా ఇమిడిపోతుంది ప్రేమ
ఒంటరిగానే ఎందరినో ఏడిపిస్తుంది ప్రేమ
ఏ బాధ తానో ఏ వేదనో
ఎండలే మసి చేసే ఆ గుణం
నూరేళ్ళ ఆశే మూన్నాళ్ళ చేసి
కన్నీట ముంచేయదా ఆఆ

మనసున వెయ్యి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ
కనులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ

కలలకు తీపి గురుతులనే కానుకిస్తుంది ప్రేమ
ఊపిరి పోసి ఆయువు నిలిచిపోతుంది ప్రేమ
ఒక్కరి గుండెను ఇద్దరికి పంచి పెడుతుంది ప్రేమ
ఇరువురి లోన బంధమనే పెంచి పెడుతుంది ప్రేమ
ఏ బాధనైనా మరిపించదా
యెదలో తాను ఉంటె ప్రతిక్షణం
ఏ జన్మకైనా నే కోరుకొనే
నా తోడు ఈ ప్రేమనే నా తోడు ఈ ప్రేమనే
కలలకు తీపి గురుతులనే కానుకిస్తుంది ప్రేమ
ఊపిరి పోసి ఆయువు నిలిచిపోతుంది ప్రేమ
Song Name Thongi Thongi Song Lyrics
Singer's Ramky,Suchitra
Category Tollywood Songs
Movie Name Sukumarudu Telugu Song Lyrics

Who is the director & music director of the Sukumarudu Telugu movie ?

Not Answered

What are the top songs of Sukumarudu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Sukumarudu Telugu movie ?

Not Answered