VIEW MORE SONGS

Dil Se Bolo Song Lyrics



రామ్ ఆ రామ్ ఆరాం ఏ రామ్ ఆరాం రామ్ జై జై రామ్ సీతా రామ్
రామ్ ఆ రామ్ ఆరాం ఏ రామ్ ఆరాం రామ్ జై జై రామ్ సీతా రామ్

దిల్సే బోలో ఆంజనేయులు న రూటంతా వేరు తప్పేంటి ఉంటె పొగరు
దిల్సే బోలో ఆంజనేయులు న రూటంతా వేరు తప్పేంటి ఉంటె పొగరు

సరదాకే సందడి వీడు నమ్మకమే నమ్మే ఆంజనేయులు ఉఉఉఉఉఉ
సంతోషం ఇంటి పేరు వేదించే హృదయం సొంత వూరు ఉఉఉఉ

చూస్తారా తమాషా చేస్తాను హమేషా
న పైనే నాకుంది కొండంత భరోసా
చూస్తారా తమాషా చేస్తాను హమేషా
న పైనే నాకుంది కొండంత భరోసా

రామ్ ఆ రామ్ ఆరాం ఏ రామ్ ఆరాం రామ్ జై జై రామ్ సీత రామ్
రామ్ ఆ రామ్ ఆరాం ఏ రామ్ ఆరాం రామ్ జై జై రామ్ సీత రామ్

ఎవడావేశం వినడు ఇది ఆవేశం అనడు నిశిరాతిరికే భయమే నేనంటే
గతమన్నది ఒకమాట ముందున్నది ఒక పూట సుడిగాలై చుట్టేస్త లోకాన్నే

నిరాశకే ఆసుంది రా ఆఅ ఆఅ
మనతోడు నే కోరింది రా

మై నేమ్ ఇస్ మిస్టర్ ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయ లు

చూస్తారా తమాషా చేస్తాను హమేషా
న పైనే నాకుంది కొండంత భరోసా

జనగణమన పాటైనా జన మోర వినిపించేలా అనుదినము ఇంతేనా లోకన్నా
ఎవడొస్తే ఏంటంటే నిజముంటే నీ వెంట నీ తెగువే చూపిస్తే దులిపేయారా

జీవితం ఓ యుద్ధమే ధైర్యమే ఏహేహే ని సైన్యము

మై నేమ్ ఇస్ మిస్టర్ ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయ లు

చూస్తారా తమాషా చేస్తాను హమేషా
న పైనే నాకుంది కొండంత భరోసా
చూస్తారా తమాషా చేస్తాను హమేషా
న పైనే నాకుంది కొండంత భరోసా
Song Name Dil Se Bolo Song Lyrics
Singer's Ranjith
Category Tollywood Songs
Movie Name Anjaneyulu Telugu Song Lyrics

Who is the director & music director of the Anjaneyulu Telugu movie ?

Not Answered

What are the top songs of Anjaneyulu Telugu movie ?

Not Answered

Which is the most famous song in Anjaneyulu Telugu movie ?

Not Answered